Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ హీరోయిన్ వల్ల కష్టాల్లో చిక్కుకున్న తమన్నా..?

ఆ హీరోయిన్ వల్ల కష్టాల్లో చిక్కుకున్న తమన్నా..?

  • March 20, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ వల్ల కష్టాల్లో చిక్కుకున్న తమన్నా..?

ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సాయిపల్లవి ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడి మెప్పించిన సంగతి తెలిసిందే. ఫిదా సినిమాలో సాయిపల్లవి చెప్పిన డైలాగ్ లను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ప్రస్తుతం తమన్నా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో గోపీచంద్ కు జోడీగా నటిస్తున్నారు. రచ్చ సినిమా తరువాత సంపత్ నంది, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సాయిపల్లవికి తెలంగాణ యాస్ సెట్ కాగా సీటీమార్ సినిమాలో తమన్నాకు తెలంగాణ యాస్ సెట్ అవుతుందా..? లేదా..? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ యాసలో మాట్లాడటం సులువు కాకపోయినా సాయిపల్లవి అవలీలగా మాట్లాడి ఆ సినిమా సక్సెస్ లో భాగమయ్యారు. జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె యాసను కచ్చితంగా సాయిపల్లవితో పోల్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడి ప్రశంసలు పొందుతారో లేక విమర్శలు పొందుతారో చూడాల్సి ఉంది.

సాయిపల్లవికి సెట్ అయిన తెలంగాణ యాస తమన్నాకు కూడా సెట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సీటీమార్ సినిమా తెరకెక్కుతుండగా గోపీచంద్, తమన్నా కోచ్ లుగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. తెలంగాణ జట్టు కోచ్ గా సినిమాలో తమన్నా కనిపించనున్నారు. దర్శకుడు సంపత్ నంది తమన్నాతో చేయిస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. కొంతమంది హీరోయిన్స్ కు కొన్ని మాడ్యులేషన్స్ సెట్ అయితే మరి కొంతమందికి ఆ మాడ్యులేషన్స్ అస్సలు సూట్ కావు. త్వరలో విడుదల కాబోతున్న సీటీమార్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని గోపీచంద్, తమన్నాలకు హిట్ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Mani Sharma
  • #Pavan Kumar
  • #sampath nandi
  • #Seetimaarr

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

2 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

9 mins ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

49 mins ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

18 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version