Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నాగశౌర్య నా వల్ల బాధపడి ఉంటే వెరీ సారీ.!

నాగశౌర్య నా వల్ల బాధపడి ఉంటే వెరీ సారీ.!

  • April 23, 2018 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగశౌర్య నా వల్ల బాధపడి ఉంటే వెరీ సారీ.!

అసలు శౌర్య-సాయిపల్లవి నడుమ ఏం జరిగిందనే విషయం ఇప్పటివరకూ ఎవరికీ క్లారిటీ లేదు కానీ.. సాయిపల్లవిని ఒక టీవి చానల్ ఇంటర్వ్యూలో శౌర్య ‘ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ’ అనడం చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత “కణం” ప్రమోషన్స్ విషయంలో శౌర్య మొండి చూపడం చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే కాక హైద్రాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా శౌర్య తప్ప టీం మెంబర్స్ అందరూ హాజరవ్వడం పలు ప్రశ్నలకు దారితీసింది. ముందు అందరూ సాయిపల్లవి “కణం” షూటింగ్ టైమ్ లో తక్కువగా చూడడమే కారణం అనుకొన్నారు. తర్వాత ఇంటర్నెట్ లో పలు కారణాలు హల్ చల్ చేశాయి. కట్ చేస్తే.. అసలు రీజన్ ఎంటనేది ఏప్రిల్ 27న “కణం” విడుదలను పురస్కరించుకొని పాత్రికేయులతో ముచ్చటించిన సాయిపల్లవి ఈ విషయమై ఎట్టకేలకు నోరు విప్పింది. “నేను షూటింగ్ టైమ్ లో సన్నివేశానికి సంబంధించిన డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని, ఆ సమయంలో శౌర్యను పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదు.

అలాగే.. శౌర్య డైలాగ్స్ ప్రిపేర్ అయ్యే టైమ్ లో నేను సైలెంట్ గా ఉండేదాన్ని. సో, నాకు తెలిసి నేను అలా సైలెంట్ గా ఉండడాన్ని శౌర్య తప్పుగా అనుకొన్నాడేమో. అందుకే హార్ట్ అయ్యి ఉంటాడు తప్పితే మేము ఇద్దరం గొడవ పడింది కూడా లేదు. ఒకవేళ శౌర్య నా వల్ల హార్ట్ అయ్యి ఉంటే మాత్రం మీడియా సాక్షిగా సారీ చెబుతున్నాను. ఆఖరికి నేను శౌర్యకి కాల్ చేసి మరీ సారీ చెబుదామనుకొన్నాను కానీ.. తన మేనేజర్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు అవకాశం ఇవ్వలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanam
  • #latest movie news updates 2018
  • #Naga Shourya movies
  • #Nirav Shah
  • #Premam

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

21 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

22 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version