Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sai Pallavi, Rashmika: ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో ఏం జరుగుతోందో చూశారా!

Sai Pallavi, Rashmika: ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో ఏం జరుగుతోందో చూశారా!

  • June 18, 2022 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi, Rashmika: ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో ఏం జరుగుతోందో చూశారా!

సినిమా హీరోయిన్లు అభిమానుల మధ్యకు వచ్చి డ్యాన్స్‌ వేయడం ఎప్పుడైనా చూశామా? టాలీవుడ్‌లో ఇది చాలా తక్కువ అని చెప్పాలి. బాలీవుడ్‌లో ఓ సినిమా రిలీజ్‌ అంటే మొత్తం ఉత్తరభారతం అంతా తిరిగి స్టెప్పులేసి, గోల చేసి, ఈల వేసి నానా హంగామా చేసి సినిమాకు ప్రచారం చేస్తుంటారు. బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా రాణిస్తున్న ఫార్ములా ఇది. దీనికి ఇతర పరిశ్రమలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పని చేస్తున్నారు.

ఏదో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేయడం చూశాం. కానీ చిన్న చిన్న ఈవెంట్లలో హీరోయిన్లు డ్యాన్స్‌ వేయడం అంతే తక్కువే. అయితే టాలీవుడ్‌లో ఇలా ప్రెస్‌మీట్‌లు, మీడియా ఇంటరాక్షన్‌లో డ్యాన్స్‌లు వేయడం భారీగా ప్రారంభించింది అంటే రష్మిక మందన అనే చెప్పాలి. ‘పుష్ప’ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఎక్కడికెళ్లినా… ‘సామి సామి’ హుక్‌ స్టెప్‌ని వేసి సందడి చేసింది. సినిమా ప్రచారం మొత్తంలో ఆమె ఈ స్టెప్పుతోనే అలరించింది అని చెప్పినా ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు ‘విరాటపర్వం’ సినిమా కోసం సాయిపల్లవి కూడా అదే పని చేస్తోంది. టీవీ కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు… ఇలా ఎక్కడికెళ్లినా అడగ్గానే డ్యాన్స్‌లు వేస్తోంది. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. అదే సాయిపల్లవికి, రష్మిక మధ్య ఉన్న తేడాను చూపిస్తోంది. రష్మిక ఎక్కడ డ్యాన్స్‌ వేసినా అది ‘పుష్ప’ సినిమాలోని పాటకే చేసింది. దీంతో ఆ రకంగా కూడా సినిమాకు ప్రచారం జరిగింది. కానీ సాయిపల్లవి మాత్రం వేరే సినిమాల పాటలకు డ్యాన్స్‌లు వేస్తోంది.

అంటే ‘ఫిదా’లో ‘వచ్చిండే..’ పాటకు, ‘శ్యామ్‌ సింగరాయ్‌’లోని పాటకు.. ఇలా ‘విరాటపర్వం’తో సంబంధం లేని సినిమాల పాటలకు డ్యాన్స్‌లు వేస్తోంది. దీంతో అనుకున్నంతమేర సినిమాకు ఆ డ్యాన్స్‌ ఉపయోగపడం లేదు. సినిమా విడుదల ఈ రోజు అయిపోయినా… ఇంకా ప్రచారం సాగుతుంది. మొత్తం ప్రచారంలో నేను ఉంటాను అని సాయిపల్లవి చెప్పింది కూడా. కాబట్టి ఇకపై డ్యాన్స్‌లు వేస్తే ‘విరాటపర్వం’ పాటకో, లేదంటే సినిమాకు లాభమొచ్చేలానో డ్యాన్స్‌ వేయాలి. ఈ సినిమా కార్యక్రమంలో పాత పాటకు డ్యాన్స్‌ వేయడం ఎంతవరకు కరెక్ట్‌ మీరే చెప్పండి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandita Das
  • #Naveen Chandra
  • #Nivetha Pethuraj
  • #Priyamani
  • #Venu Udugula

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

2 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

2 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

3 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

3 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

4 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

6 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

8 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

9 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

9 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version