Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Sai Pallavi: చెల్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి!

Sai Pallavi: చెల్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి!

  • December 4, 2021 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: చెల్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి!

తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించకపోయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు నటిగా సాయిపల్లవి క్రేజ్ ను మరింత పెంచాయి. తన నటనతో, డ్యాన్స్ తో పూజా కన్నన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సాయిపల్లవి చెల్లెలు పూజాకన్నన్ కోలీవుడ్ మూవీ చితిరై సెవ్వానమ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన జీ5లో రిలీజైంది.

తన చెల్లి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో సాయిపల్లవి చెల్లితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. డిసెంబర్ నెల 3వ తేదీ తనకు స్పెషల్ డే అని ఆమె తెలిపారు. సినిమాసినిమాకు తన చెల్లెలు పూజాకన్నన్ ఎదగాలని తాను అనుకుంటున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు.తన చెల్లి నటనను ఇప్పటివరకు తాను మాత్రమే చూశానని ఇప్పుడు తన చెల్లి నటన మొత్తం ప్రపంచానికి తెలియనుందని సాయిపల్లవి వెల్లడించారు. చితిరై సెవ్వానమ్‌ మూవీతో తన చెల్లి నటిగా తెరంగేట్రం చేస్తోందని

ప్రేక్షకులు ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. నువ్వు ఎంతగా ఆస్వాదించి పాత్రలో లీనమైతే ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని సాయిపల్లవి అన్నారు. తన చెల్లిని తాను ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటానని ఐ లవ్ యూ అంటూ సాయిపల్లవి పేర్కొన్నారు. తన చెల్లి చుట్టూ ఎల్లప్పుడూ పాజిటివిటీ ఉండి ఆమె మెరుగైన వ్యక్తిగా మారాలని తాను భావిస్తున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chithirai Sevvaanam
  • #Pooja Kannan
  • #Sai Pallavi

Also Read

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

related news

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

trending news

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

1 hour ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

4 hours ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

7 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

23 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

23 hours ago

latest news

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

47 mins ago
MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

56 mins ago
Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

1 hour ago
Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

1 hour ago
Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version