Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sai Pallavi: చీరలో సాయి పల్లవి ఫోటో షూట్.. వైరల్..!

Sai Pallavi: చీరలో సాయి పల్లవి ఫోటో షూట్.. వైరల్..!

  • April 5, 2021 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: చీరలో సాయి పల్లవి ఫోటో షూట్.. వైరల్..!

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘ఫిదా’ తో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత నాని తో ‘ఎం.సి.ఎ’, నాగ శౌర్య తో ‘కణం’, శర్వానంద్ తో ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ చైతన్య- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’ మరియు రానా హీరోగా రూపొందుతోన్న ‘విరాటపర్వం’, నాని హీరోగా రూపొందుతోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. గ్లామర్ షోకు దూరంగా..

సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రాముఖ్యమైన పాత్రలనే కెరీర్ ప్రారంభం నుండీ ఎంపిక చేసుకుంటూ వస్తోంది సాయి పల్లవి.తన పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాలను అలాగే మితిమీరిన ముద్దు సీన్లు కలిగి ఉన్న సినిమాలను చెయ్యడానికి సాయి పల్లవి అస్సలు అంగీకరించదు. అవి పెద్ద పెద్ద హీరోల సినిమాలైనా సరే.. ఈమె నిర్మొహమాటంగా నో చెప్పేస్తూ ఉంటుంది. అలాగే ఈమె మంచి డ్యాన్సర్ కూడా..! తాజాగా ‘సారంగ దరియా పాట’ అంత సక్సెస్ సాధించింది

అంటే దానికి ముఖ్య కారణం ఈమె ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ అనే చెప్పాలి.ఫుల్ సాంగ్ థియేటర్లలో రచ్చ చెయ్యడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా… సాయి పల్లవి ఎటువంటి సినిమా వేడుకలకు హాజరైనా ఎక్కువ శాతం చీరల్లోనే హాజరవుతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పాల్గొన్న ఫోటో షూట్లో కూడా చీరకట్టులోనే మెరిసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #love story
  • #Sai Pallavi
  • #Virata paravam

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

14 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

42 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version