Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథకి ఒకే చెప్పిన సాయి పల్లవి.!

అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథకి ఒకే చెప్పిన సాయి పల్లవి.!

  • March 22, 2018 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథకి ఒకే చెప్పిన సాయి పల్లవి.!

కమర్షియల్ సినిమా ప్రపంచంలో సాయి పల్లవి రూటే వేరు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకొని అందులో అంతే సహజంగా నటించి వరుసగా విజయాలను అందుకుంటోంది. స్కిన్ షోకి దూరంగా ఉంటూ అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. మలయాళంలో ప్రేమమ్ తో హిట్ కొట్టగా.. తెలుగులో ఫిదా తో మంచి మార్కులు పట్టేసింది. ఎంసీఏ లోను అలరించింది. ఇప్పుడు తమిళంలో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. కణం(కరు) ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఇది కూడా తల్లి కూతుళ్ళ అనుబంధంతో తెరకెక్కిన సినిమా. ఇవే  కాకుండా ఆమె ప్ర‌స్తుతం తెలుగులో శ‌ర్వానంద్ స‌ర‌స‌నా, త‌మిళంలో సూర్య‌, ధ‌నుష్ సినిమాల్లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తాజాగా ఆమె త‌మిళంలో మ‌రో విభిన్న‌మైన‌ సినిమాను  అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ నటుడిగా తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నారు. అలాగే డైరక్టర్ గా సత్త చాటేందుకు అద్భుతమైన కథను రెడీ చేశారు. అందులో ముఖ్యమైన పాత్రలకు నిత్యామీనన్, సాయి పల్లవిలను సెలక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దర్శకుడు మిస్కిన్ ఉత్సాహంగా ఉన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కథ గురించి ఓ విషయం తెలిసింది. హార‌ర్ నేప‌థ్య‌మే అయినా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందని సమాచారం. అసలు ఎక్స్ పోజిగ్ కి దూరంగా ఉండే సాయి పల్లవి ఈ కథకు ఎలా ఓకే చెప్పిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nithya Menen
  • #Actress Sai Pallavi
  • #adult horror film
  • #filmy focus
  • #latest movie news updates

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

23 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

1 day ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

8 mins ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

1 hour ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

3 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

4 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version