Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Rajesh: ఇంకా అలాంటి కథలున్నాయ్‌… వస్తాయి కూడా: సాయి రాజేశ్‌

Sai Rajesh: ఇంకా అలాంటి కథలున్నాయ్‌… వస్తాయి కూడా: సాయి రాజేశ్‌

  • November 1, 2023 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: ఇంకా అలాంటి కథలున్నాయ్‌… వస్తాయి కూడా: సాయి రాజేశ్‌

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు రెండు మూడు రకాల స్పందనలు వచ్చాయి. అయితే బాగుంది అనే స్పందన ఎక్కువగా రావడం వల్ల సినిమా హిట్ అయిపోయింది. ఆ స్పందన తర్వాత వినిపించిన మరో పెద్ద స్పందన ఇదేదో ‘నిబ్బా నిబ్బి’ స్టోరీలా ఉందే అని. ఈ విషయంలో తాజాగా సినిమా దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడారు. ఆ సినిమా మీద వచ్చిన కామెంట్స్‌కు దగ్గరగానే ఆయన స్పందన కూడా ఉండటం గమనార్హం.

‘బేబీ’ టీమ్‌ అంతా కలసి మరో కొత్త సినిమాను ప్రారంభించారు. విజయాలు లేకపోయినా వరుస అవకాశాలు అందుకుంటున్న సంతోష్ శోభన్ హీరోగా, యూట్యూబర్‌ దేత్తడి హారిక ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రారంభించిన సందర్భంగా… దర్శకుడు మాట్లాడుతూ గతంలో నన్ను కొంతమంది అడిగినట్లుగా ‘నిబ్బా నిబ్బి’ కథలు స్టైల్ లోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెప్పారు.

తన సినిమా గురించి మరొకరు కామెంట్ చేయకుండా తనే కామెంట్ చేసుకోవడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నిజానికి ‘బేబీ’ సినిమా విషయంలో ఇలాంటి కామెంట్టే వచ్చాయి. అందుకే ఇప్పుడు సాయి రాజేష్ ఇంకొకసారి అలాంటి మాట అనకుండా ఆయనే అనేశారు అని చెప్పొచ్చు. అలాగే తానేమి లోకేశ్‌ కనగరాజ్‌ లాంటి దర్శకుణ్ని కాదని… సినిమాటిక్ యూనివర్సలు, లింకుల కథలు చేయను అంటూ సెటైరికల్‌గా చెప్పుకొచ్చారు.

తన దగ్గర ఉన్న ఆరు స్టోరీస్ హార్ట్ హిట్టింగ్ గా ఉన్నాయని, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసే ఆ సినిమాలు చేస్తామని చెప్పారు. దీంతో ఆ కథలేంటి, చెప్పబోతున్న అంశాలేంటి అనే ప్రశ్న సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. అలాగే ‘బేబీ’ సినిమాలో కొన్ని సీన్స్‌ తన నిజ జీవితంలోనివి అని చెప్పారు సాయిరాజేశ్‌ (Sai Rajesh) . మరిప్పుడు ఈ సినిమాలో ఏం చూపిస్తారు, ఏం చెబుతారో చూడాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Rajesh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version