Sakshi Agarwal: వేరే లెవెల్ గ్లామర్ షో చేసిన సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 17, 2023 / 09:32 PM IST

సాక్షి అగర్వాల్.. నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఆమె గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ ఉంటాయి. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి ఆ సినిమాలతో కంటే సోషల్ మీడియా మీడియాలో హాట్ హాట్ ఫోటో ఫోటోలు షేర్ చేసే ఎక్కువ పాపులర్ అయ్యింది.ప్రస్తుతం తమిళ్ లో అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. అక్కడ ఆశించిన బ్రేక్ రావడం లేదు.

అందుకే ఈమె టాలీవుడ్లో కూడా అడుగుపెట్టాలని చూస్తుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ కు వచ్చి మరీ ఆడిషన్ ఇచ్చి వెళ్తుంది. కానీ దర్శకనిర్మాతలు ఇంకా ఈమెకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. లేటైనా మంచే జరుగుతుంది అని ఈమె భావిస్తుంది. అందుకే గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూనే ఉంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :



సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus