Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sakshi Vaidya: అఖిల్ హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది!

Sakshi Vaidya: అఖిల్ హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది!

  • September 27, 2022 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakshi Vaidya: అఖిల్ హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది!

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. ఇలాంటి సమయంలో కొత్త హీరోయిన్ల అవసరం చాలానే ఉంది. పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కృతిశెట్టి లిస్ట్ లో ప్లాప్ లు ఉన్నా.. ఆమెని కూడా వదలడం లేదు. కియారా అద్వానీ, అలియాభట్ బాలీవుడ్ లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో పాన్ ఇండియా సినిమాలకు హీరోయిన్ ను వెతకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితులు ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్యకు ప్లస్ అవుతున్నాయి.

ముందుగా అఖిల్ కి జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆమెని వెతుక్కుంటూ మరో సినిమా అవకాశం వచ్చిందట. ఎనర్జిటిక్ హీరో రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ సాక్షి ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు.

మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన సాక్షి.. పలు యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. హిందీలో అవకాశాల కోసం చూసింది కానీ ఆలస్యం కావడంతో అక్కినేని హీరో సినిమాతో టాలీవుడ్ లో ఎంటర్ అవ్వబోతుంది. ఇక ఇప్పుడు రామ్ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమా కోసం రామ్ హెయిర్ స్టయిల్ మర్చి కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. తన సినిమాల్లో హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చే బోయపాటి రామ్ ని ఎలా చూపిస్తాడా..?

అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రామ్ నుంచి ‘ది వారియర్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో.. బోయపాటి సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు రామ్. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sakshi Vaidya
  • #Agent
  • #Hero Ram
  • #Sakshi Vaidya

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

1 hour ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

5 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

7 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version