Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhs: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరో నిరాశ..!

Prabhs: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరో నిరాశ..!

  • March 16, 2022 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhs: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరో నిరాశ..!

‘రాధేశ్యామ్’ ఫలితంతో తీవ్ర నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్‌ న్యూస్‌. స్ట్రయిట్‌గా విషయంలోకి వచ్చేస్తే… అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సలార్‌’ సినిమా ఈ ఏడాది రావడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అదేంటి ఈ ఏడాదిలో వచ్చేస్తుంది అన్నారుగా ఆ మధ్య అంటారా? అలానే అనుకున్నప్పటికీ.. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ‘సలార్‌’ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత ఈజీగా కాదు అనే మాటే వినిపిస్తోంది. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం చూస్తే…

Click Here To Watch Now

దసరాకు ‘సలార్‌’ విడుదల కావల్సి ఉంది. ఆ మధ్య సినిమా షూటింగ్‌ ఫుల్‌ పేస్‌లో చేశారు కూడా. వరుస షెడ్యూల్స్‌లో సినిమా షూటింగ్‌ సాగింది. అయితే ఇటీవల కాలంలో సినిమా షెడ్యూల్స్‌ జరగడం లేదు. సినిమా విడుదల వాయిదా పడటానికి ఇది ఒక కారణం అని చెబుతున్నారు. ‘కేజీయఫ్‌ 2’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అటువైపు దృష్టి పెట్టాడట. సినిమాకు సంబంధించి ఇంట్రో సాంగ్‌ రీషూట్‌ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి కూడా.

‘కేజీయఫ్‌ 2’ను ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో ప్రచారాన్ని షురూ చేయాల్సిన సమయం వచ్చేసింది. దీంతో ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ ప్రస్తుతం ఆ పనిలో ఉందట. ఆ సినిమా పనులు అయ్యి, సినిమా విడుదలయ్యాక అప్పుడు ‘సలార్‌’ పనులు మళ్లీ స్టార్ట్‌చేయాలని అనుకుంటున్నారట. ఈ ఎక్కన మే తొలి వారంలో కానీ, జూన్‌లో కానీ సినిమా పనులు మళ్లీ మొదలవుతాయి. దీంతో దసరాకు ‘సలార్‌’ రెడీ అవ్వదు అని లెక్కలేస్తున్నారు.

మరోవైపు ‘సలార్‌’ను రెండు పార్టులుగా తీస్తున్నారనే వార్తలూ వస్తున్నాయి. ఆ లెక్కన తొలి పార్టులో ఇంకొన్ని సీన్స్‌ అవసరం ఉన్నాయి అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకొని దసరాకు ‘సలార్‌’ కష్టమే అనేది ఫైనల్‌ సమాధానం. మరోవైపు ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’కి డేట్స్‌ ఇచ్చేశాడు. ఆ సినిమా పనులు ఓ కొలిక్కి వస్తేనే… తిరిగి ‘సలార్‌’ సెట్‌కి వస్తాడు అనే మాట కూడా వినిపిస్తోంది. మరోవైపు మధ్యలో చిన్న సినిమా చేయాలని మారుతి సినిమాకు ప్రభాస్‌ ఓకే ఎప్పాడనే వార్తలూ వస్తున్నాయి. ఇవన్నీ ‘సలార్‌’ ఆలస్యానికి కారణాలు అంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthvi Raj
  • #Sai Chand
  • #Salaar Movie

Also Read

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

related news

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

3 hours ago
Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

9 hours ago
Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

9 hours ago
AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

10 hours ago
Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

1 day ago

latest news

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

20 mins ago
Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

48 mins ago
Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

59 mins ago
Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

2 hours ago
Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

Premalu 2: కంగారుగా ఎనౌన్స్ చేసిన సీక్వెల్ షెల్వ్ అయిపోయింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version