Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Salaar: సలార్ సాంగ్ లో ఇది గమనించారా.. ఆ క్లారిటీ ఇచ్చేశారంటూ?

Salaar: సలార్ సాంగ్ లో ఇది గమనించారా.. ఆ క్లారిటీ ఇచ్చేశారంటూ?

  • December 14, 2023 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ సాంగ్ లో ఇది గమనించారా.. ఆ క్లారిటీ ఇచ్చేశారంటూ?

సలార్ మూవీ నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సూరీడే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ తెలుగు, హిందీ వెర్షన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. ఈ సాంగ్ తో సలార్ స్టోరీపై, పాత్రలపై మరింత క్లారిటీ వచ్చింది. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రల మధ్య స్నేహాన్ని ప్రధానంగా ఈ సినిమాలో చూపించనుండగా పృథ్వీరాజ్ పాత్రకు ప్రాణమిత్రునిగా ప్రభాస్ కనిపించనున్నారు. “నేనున్నాగా.. పడుకో” అంటూ ప్రభాస్ సలార్ పాత్రలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో ఈ సినిమాలో కథ, కథనం ఎంత పవర్ ఫుల్ గా ఉండనున్నాయో అర్థమవుతోంది.

సలార్ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదని కామెంట్లు వినిపిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సలార్ మూవీలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండటం వల్లే ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చిందని భోగట్టా. సలార్ సినిమా కలెక్షన్స్ ఊహలకు అందని రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

శృతి హాసన్ అయినా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మేకర్స్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సలార్1 ఈ ఏడాది రిలీజ్ కానుండగా సలార్2 ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదలవుతుందో లేదో స్పష్టత లేదు.

సలార్ (Salaar) మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచితే ఇతర భాషల్లో సైతం సలార్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించే అవకాశాలు అయితే ఉంటాయి. సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందేమో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

Keeravani Father: కీరవాణికి పితృ వియోగం..!

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

trending news

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

8 hours ago
3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

9 hours ago
Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

9 hours ago
Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

9 hours ago
Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

15 hours ago

latest news

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

8 hours ago
Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

9 hours ago
War2: వారానికో పోస్ట్‌.. స్టార్‌ హీరోల సినిమా నుండి ఇలాంటి ప్రచారమా?

10 hours ago
ఈత రాకపోయినా స్విమ్మింగ్‌ సీన్‌.. అలా ఎలా చేస్తారబ్బా?

11 hours ago
Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version