Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Salman Khan: ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ హీరోయిన్ పాలక్ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది!

Salman Khan: ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ హీరోయిన్ పాలక్ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది!

  • April 14, 2023 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’  హీరోయిన్  పాలక్ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ చిత్రంలో నటి పాలక్ తివారీ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ సందర్భంగా ఆమె సల్మాన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సెట్ లో అమ్మాయిలు పద్దతిగా బట్టలు వేసుకోవాలని సల్మాన్ రూల్ పెడతాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. నెక్ లైన్ పైకి ఉన్న దుస్తులే ధరించాలని ఆంక్షలు పెడతాడని తెలిపింది. నటి శ్వేతా తివారీ కుమార్తె అయిన పాలక్… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది.

‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ (2021)లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న పాలక్.. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది. సల్మాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌’లో నటించిన పాలక్.. ఈ సందర్భంగా జరిగిన మీడియా పోర్టల్ ఇంటరాక్షన్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరో సల్మాన్ ఖాన్ తో తన అనుబంధం గురించి, అమ్మాయిల డ్రెస్సింగ్ పై సల్మాన్ ఒపీనియన్ గురించి చెప్పుకొచ్చింది.

‘అంతిమ్’ సెట్‌లో సల్మాన్‌తో (Salman Khan) కలిసి నటిస్తున్నప్పుడు తాను చూసిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె వివరించింది. మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే విషయంలో సల్మాన్‌కు నిబంధన ఉందని పాలక్ చెప్పింది. ఈ విషయం చాలా మందికి తెలియదని అనుకుంటున్నానని.. సెట్ లో ఉండే మహిళలంతా నెక్ లైన్ కి తక్కువ కాకుండా దుస్తులు ధరించాలనే నిబంధన పెట్టాడని తెలిపింది. తన సెట్స్‌లో అమ్మాయిలందరినీ సరిగ్గా డ్రెస్ చేసుకోవాలని సల్మాన్ కోరేవాడని పాలక్ చెప్పింది. ‘సల్మాన్ ఒక సాంప్రదాయవాది అని.. అతను తనతో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రయత్నిస్తాడు’ అంటూ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది.

సల్మాన్ సర్ తో షూటింగ్ అనగానే తన తల్లి అత్యంత ఆనందం వ్యక్తం చేసిందని పాలక్ తెలిపింది. ఎందుకంటే ఆమె కూడా తన దుస్తులపై ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటుందని, సల్మాన్ నిబంధనలు విన్నాక ఆమె ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల పురుషులెవరున్నా అతను నమ్మడని, మహిళలెపుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడని చెప్పింది. ఇటీవల ఓ ఈవెంట్ లో పాలక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సల్మాన్ ఇంత చక్కని ఆలోచన కలవాడా అంటూ గర్ల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. మన సల్లూ భాయ్ అంతే..

మహిళలంటే ఎప్పుడూ గౌరవిస్తాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సల్మాన్ వ్యక్తిత్వం గురించి పాలక్ చెప్పి.. అతని క్యారెక్టర్ ను బయటపెట్టడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌ మూవీలో హీరో సల్మాన్ ఱాన్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, విజేందర్ సింగ్, ఇతరులు కూడా నటించారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #Palak
  • #Palak Tiwari
  • #Salman
  • #Salman Khan

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

5 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

8 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

9 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

10 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version