Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Salman Khan personal bodyguard: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ వేతనం ఎంతంటే?

Salman Khan personal bodyguard: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ వేతనం ఎంతంటే?

  • July 19, 2021 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan personal bodyguard: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ వేతనం ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ దగ్గర పని చేస్తున్న బాడీగార్డ్ వేతనం కూడా రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. షెరా అనే వ్యక్తి సల్మాన్ దగ్గర బాడీగార్డ్ గా గడిచిన 27 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. షెరా నెల జీతం ఏకంగా 15 లక్షల రూపాయలు కావడం గమనార్హం. హాలీవుడ్ గాయనికి షెరా భద్రత కల్పిస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ షెరాను తొలిసారి కలుసుకున్నారు.

షెరా వార్షిక వేతనం మన దేశంలోని టాప్ కంపెనీల సీఈవోల వేతనంతో పోలిస్తే ఎక్కువ కావడం గమనార్హం. ఒక సందర్భంలో షెరా సల్మాన్ గురించి మాట్లాడుతూ సల్మాన్ తన దేవుడని చెప్పుకొచ్చారు. సల్మాన్ కోసం తాను ప్రాణాలను కూడా అర్పిస్తానని షెరా వెల్లడించారు. తాను ఎప్పుడూ సల్మాన్ ఖాన్ ముందు నిలబడి ఉంటానని షెరా అన్నారు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ మూవీని షెరాకు అంకితం చేశారు.

షెరా మరో సందర్భంలో తాను సల్మాన్ గురించి మాత్రమే ఆందోళన చెందుతానని సల్మాన్ ఖాన్ కుటుంబంలో తాను కూడా భాగమని అన్నారు. షెరా కొడుకును హీరోగా లాంఛ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. తన బాడీగార్డ్ కొడుకును హీరోను చేయాలనుకున్న సల్మాన్ ఖాన్ మంచి మనస్సును నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించి కొన్ని నెలల క్రితం విడుదలైన రాధే ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Body Guard
  • #Bodyguard Shera
  • #Salman Khan

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

8 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

9 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

9 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version