Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Salman Khan Remuneration: గాడ్ ఫాదర్ కు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదా?

Salman Khan Remuneration: గాడ్ ఫాదర్ కు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదా?

  • October 3, 2022 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan Remuneration: గాడ్ ఫాదర్ కు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదా?

ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో నటించే ఛాన్స్ వచ్చినా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో ఉంటుంది. గాడ్ ఫాదర్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ ఫ్రీగా నటించారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా చిరంజీవిపై ఉన్న గౌరవంతో సల్మాన్ ఈ సినిమాలో ఫ్రీగా నటించారని సమాచారం. గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవి చెక్ తీసుకుని సల్మాన్ ఖాన్ మేనేజర్ ను కలిసి చెక్ ఇచ్చారట. ఆ రెమ్యునరేషన్ తక్కువ మొత్తం కావడంతో చిరంజీవి ఒకింత ఇబ్బంది పడుతూనే ఆ చెక్ ఇచ్చారని సమాచారం. అయితే సల్మాన్ ను కలిసిన మేనేజర్ వేగంగా వెనక్కు వచ్చి చిరంజీవితో సల్మాన్ ఖాన్ ఈ చెక్ తీసుకోవడం లేదని చిరంజీవి సినిమా చేస్తున్న సమయంలో నేను డబ్బులు తీసుకోవడమా అలా ఎన్నటికీ జరగదు అని అన్నారని సమాచారం.

సల్మాన్ ఖాన్ అలా చెప్పడంతో చిరంజీవి ఆశ్చర్యానికి గురయ్యారని బోగట్టా. తాజాగా ఒక సందర్భంలో చిరంజీవి సల్మాన్ గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యి ఈ విషయాలను చెప్పుకొచ్చారు. సల్మాన్ ఖాన్ కు నేను, చరణ్ రుణపడి ఉంటామని చిరంజీవి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు చేద్దామని సల్మాన్ ఖాన్ చెప్పారని ఆయన సహృదయతకు జోహార్లు అని చిరంజీవి వెల్లడించారు.

చిరంజీవి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేశంలోని స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు కాగా సల్మాన్ ఖాన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ పాత్ర పరిమితమనే సంగతి తెలిసిందే.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

related news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 min ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

11 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

11 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

12 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

12 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

16 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

17 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version