Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Salman Khan: పాము కాటుపై స్పందించిన సల్మాన్ ఖాన్!

Salman Khan: పాము కాటుపై స్పందించిన సల్మాన్ ఖాన్!

  • December 27, 2021 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: పాము కాటుపై స్పందించిన సల్మాన్ ఖాన్!

నటుడు సల్మాన్ ఖాన్ పన్వేల్ సమీపంలోని తన ఫామ్‌ హౌస్‌ లో పాము ఎలా కాటుకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై సల్మాన్ ఖాన్ ఇటీవల మాట్లాడారు. శనివారం రాత్రి తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ చేతిని పాము కాటు వేసింది. ఈ రోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న నటుడు హ్యాపీగా ఉన్న సమయంలో ఈ చేదు అబుభావం ఎదురైంది. ఇక నవీ ముంబై లోని కమోతే వద్ద ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇక అతను ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇటీవల పాము కాటు పై స్పందించిన సల్మాన్ ఖాన్ ఈ విధంగా వివరణ ఇచ్చారు “నా ఫామ్‌ హౌస్‌ లోకి ఒక పాము ప్రవేశించింది, నేను దానిని కర్రతో బయటకు తీశాను. క్రమంగా అది నా చేతికి చేరింది. నేను దానిని విడుదల చేయడానికి పట్టుకున్నాను. కానీ అది నన్ను మూడుసార్లు కరిచింది. అది ఒక రకమైన విషసర్పం. నేను 6 గంటల పాటు ఆసుపత్రిలో ఉన్నాను…

Salman Khan interview

ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.” అని సల్మాన్ ఖాన్ తెలియజేశాడు. సల్మాన్ ను కరచిన పాము పెద్దగా విశసర్పం కాకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక కొన్ని రోజుల రెస్ట్ అనంతరం సల్మాన్ మళ్ళీ రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. గత నెలలో విడుదలైన “యాంటీమ్: ది ఫైనల్ ట్రూత్”లో సల్మాన్ బిగ్ స్క్రీన్ పై కనిపించాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేడు.

salman khan

ఇక కలర్స్ టీవీ రియాలిటీ షో “బిగ్ బాస్” యొక్క హోస్ట్‌గా కూడా బిజీ అవుతున్న సల్మాన్ తదుపరి చిత్రం “టైగర్ 3″ని కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్, వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Hero Salman Khan
  • #Salman Khan

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

18 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

24 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

18 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

21 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

22 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

23 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version