Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కరోనా టైం సల్మాన్ అదిరిపోయే బిజినెస్..!

కరోనా టైం సల్మాన్ అదిరిపోయే బిజినెస్..!

  • May 25, 2020 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా టైం సల్మాన్ అదిరిపోయే బిజినెస్..!

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయనకున్న బ్రాండ్ వాల్యూ రీత్యా అనేక దిగ్గజ కంపెనీల ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. అలాగే ఆయన బీయింగ్ హ్యూమన్ పేరుతో సొంతగా ఓ గార్మెంట్ పరిశ్రమ నడుపుతున్నారు. కాగా సల్మాన్ ఖాన్ మరో కొత్త వ్యాపారంలోని అడుగు పెట్టాడు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా శానిటైజర్ బిజినెస్ లోకి ప్రవేశించిన సల్మాన్ ఫ్రెష్ పేరుతో ఓ కొత్త బ్రాండ్ ని లాంచ్ చేశారు. దీనిని ధ్రువీకరిస్తూ ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని ఆయన తెలిపారు. ఫ్రెష్ గా వుండండి,సురక్షితంగా ఉండండి, ఇది మీది, నాది మన అందరిది అని అయన పేర్కొనడం గమనార్హం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో సల్మాన్ ప్రొడక్ట్స్ కి భారీ డిమాండ్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ట్రిమ్మర్లు, రేజర్స్ వంటివి కూడా ఈ బ్రాండ్ ఉత్పత్తులలో భాగమయ్యే సూచనలు కలవు. సందర్భాను సారంగా సల్మాన్ ప్రారంభించిన ఈ బిజినెస్ అబివృద్ధి చెందడం ఖాయంగా కనిపిస్తుంది.

సల్మాన్ మంచి హీరోనే కాకుండా తెలివైన వ్యాపార వేత్త కూడా అనిపించుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో రాధే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ రంజాన్ కి ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా అది జరగలేదు. అలాగే కభీ ఈద్ కభీ దివాళి అనే మరో చిత్రంలో కూడా సల్మాన్ నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపికైంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan

Also Read

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

27 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

58 mins ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

23 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

24 hours ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version