Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salman Khan, Pooja Hegde: పూజాహెగ్డేతో సల్మాన్ డాన్స్ పై జోకులు!

Salman Khan, Pooja Hegde: పూజాహెగ్డేతో సల్మాన్ డాన్స్ పై జోకులు!

  • March 1, 2022 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan, Pooja Hegde: పూజాహెగ్డేతో సల్మాన్ డాన్స్ పై జోకులు!

బాలీవుడ్ స్టార్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలానే ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది పూజాహెగ్డే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే అంతకుముందే ఇద్దరూ కలిసి స్టేజ్ పై డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్’ అనే ఈవెంట్ దుబాయ్‌లో జరుగుతోంది.

ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, దిశా పటానీ, సోనాక్షి సిన్హాతో పాటు చాలా మంది స్టార్లు గెస్ట్ లుగా వచ్చారు. ఈవెంట్‌లో భాగంగా పూజా హెగ్డేతో కలిసి తన ‘కిక్’ సినిమాలో ‘జుమ్మీ కి రాత్’ అనే పాటకు సల్మాన్ డాన్స్ చేశాడు. అయితే స్టెప్పులేయడంలో అతడు కొంత తడబడ్డాడు. ఒరిజినల్‌ సాంగ్‌లో సల్మాన్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ చొక్కా కొనను పంటితో పట్టుకుంటే ఆమె అతడి ముందు నడుస్తూ ఉంటుంది.

ఈసారి కూడా ఇదే స్టెప్‌ వేద్దామనుకున్నాడు సల్మాన్. కానీ పూజా షర్ట్ వేసుకోకుండా.. స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుంది. దీంతో సల్మాన్ కి పూజా డ్రెస్ ని పంటితో ఎలా పట్టుకోవాలో అర్ధం కాక సతమతమయ్యాడు. పూజను ఆపి మరీ ఆ స్టెప్ వేయడానికి ప్రయత్నించినా.. డ్రెస్ సహకరించకపోవడంతో కుదరలేదు. దీంతో సల్మాన్, పూజా ఇద్దరూ నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సల్మాన్ ని ట్రోల్ చేస్తున్నారు.

‘అక్కడ ఏముందని పంటితో పట్టుకోవాలని చూస్తున్నావ్ సల్మా భాయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘వయసు అయిపోయాక ఇలాంటి వేషాలెందుకు..?’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్.. కత్రినాతో కలిసి ‘టైగర్‌ 3’, పూజా హెగ్డేతో ‘భాయ్‌జాన్‌’, ‘కిక్‌ 2’ సినిమాలు చేస్తున్నాడు. అలాగే త్వరలో ‘భజరంగీ భాయ్‌జాన్‌’ సీక్వెల్‌ పనులు కూడా మొదలుపెట్టనున్నారు.

View this post on Instagram

A post shared by Salman Khan (@beingkhantr)

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #Salman Khan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version