Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Samajavaragamana Collections: ‘సామజవరగమన’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Samajavaragamana Collections: ‘సామజవరగమన’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • July 10, 2023 / 09:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samajavaragamana Collections: ‘సామజవరగమన’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.

ఒకసారి ‘సామజవరగమన’ 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.95 cr
సీడెడ్ 0.86 cr
ఉత్తరాంధ్ర 1.0 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.37 cr
గుంటూరు 0.47 cr
కృష్ణా 0.48 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.38 cr
ఓవర్సీస్ 1.49 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.8 cr (షేర్)

‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.8 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.5.6 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంటుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

8 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

46 mins ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

6 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

7 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

9 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version