Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: ‘సిటాడెల్’ లో హాట్ గా కనిపిస్తాను : సమంత

Samantha: ‘సిటాడెల్’ లో హాట్ గా కనిపిస్తాను : సమంత

  • September 20, 2023 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘సిటాడెల్’ లో హాట్ గా కనిపిస్తాను : సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’ పెద్ద ప్లాప్ అయ్యింది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఖుషి’ పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించింది లేదు. పైగా సమంత లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. మరోపక్క ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రకంగా యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది.

తాజాగా సమంత (Samantha) తన ఫాలోవర్స్ తో చిట్ చాట్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ‘అభిమానుల కోసం యాక్షన్ మూవీస్ చేస్తానని’ చెప్పింది. మరోపక్క “నా జీవితం ఇలా ఉంటుందని 25 ఏళ్ల క్రితం ఊహించలేదు. జీవితంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయని కూడా అనుకోలేదు. ఎవ్వరైనా సరే చిన్న చిన్న సమస్యలకే జీవితం అయిపోయిందని అస్సలు ఫీల్ కావొద్దు. ఇప్పుడే మీ జీవితం స్టార్ట్ అయినట్టు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

అటు తర్వాత … ” ఎన్ని కష్టాలు, విమర్శలు వచ్చినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలి. అలాంటి సమస్యలే మనల్ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాయి. ఏం జరిగినా పాజిటివ్ మైండ్ సెట్ తో ముందడుగు వేయాలి. ఇక నేను నటించిన ‘సిటాడెల్’ లో యాక్షన్ పార్ట్ ఉంటుంది.అంతేకాదు నా రోల్ అందులో చాలా హాట్ గా అదే క్రమంలో ఫన్నీగా కూడా ఉంటుంది” అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

47 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

59 mins ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version