Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పోస్ట్‌ మ్యారేజ్‌ తన ప్రొఫెషన్‌ గురించి చెప్పిన సామ్

పోస్ట్‌ మ్యారేజ్‌ తన ప్రొఫెషన్‌ గురించి చెప్పిన సామ్

  • December 15, 2020 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పోస్ట్‌ మ్యారేజ్‌ తన ప్రొఫెషన్‌ గురించి చెప్పిన సామ్

పెళ్లి అయ్యాక సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావు అంటుంటారు. ఒకవేళ అవకాశాలు వచ్చినా, ప్రేక్షకుల ఆదరణ దక్కడం కష్టమే అని కూడా అంటుంటారు. ఒకవేళ వచ్చినా అది బాలీవుడ్‌కి మాత్రమే సాధ్యం అని కూడా అంటుంటారు. కానీ ఇవన్నీ నిజం కాదు.. అని నిరూపించింది సమంత. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అందులో ఏ సినిమాకు, ఆ సినిమా భిన్నంగా ఎంచుకుంది. అసలు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైంది. అసలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ‘ప్రొఫెషన్‌’ గురించి ఏమనుకుంది అనే విషయాలు ఇటీవల ఓ షోలో చెప్పింది సమంత.

ప్రతిభకు అదృష్టం యాడ్‌ అయితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవగలం అనేది సమంత ఎప్పుడూ చెప్పే మాట. తన కెరీర్‌ కూడా అలానే సాగింది అని చెబుతుంటుంది. ‘‘పరిశ్రమలో అడుగుపెట్టి తక్కువ సమయంలో స్టార్‌ నాయికగా ఎదిగినన్నా, మంచి కథలు, మెప్పించిన పాత్రలు దక్కాయన్నా, అది నా గొప్పతనం కాదు.. అదంతా నా అదృష్టమే’’ అని చెప్పింది సమంత. ‘పెళ్లి తర్వాత సినిమాల్లో అందరినీ మెప్పిస్తున్నాను అంటే… దానికీ అదృష్టమే కారణం’’ అని చెప్పింది సమంత.

‘‘హీరోయిన్ల కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని ప్రూవ్‌ చేయాలనో లేదంటే అలాంటి అపోహను తొలగించాలనో నేనెప్పుడూ ఏదీ చేయలేదు. నేనెప్పుడూ నా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోలేదు’’ అని చెప్పింది. ‘‘పెళ్లి తర్వాత నాకు సినిమా అవకాశాలు రావనే అనుకున్నా. అన్నింటికీ సిద్ధపడే పెళ్లి చేసుకున్నా. కానీ, అదృష్టం నా సైడే ఉంది. అందుకే పెళ్లి తర్వాత ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘ఓ బేబీ’ లాంటి సినిమాలు చేయగలిగాను’’ అని చెప్పింది సమంత.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha Akkineni
  • #Samantha
  • #Samantha Akkineni
  • #Samjam

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

12 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

1 hour ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

22 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version