Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇది నా లైఫ్ లోనే పెద్ద ఛాలెంజ్ : సమంత

ఇది నా లైఫ్ లోనే పెద్ద ఛాలెంజ్ : సమంత

  • November 7, 2020 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది నా లైఫ్ లోనే పెద్ద ఛాలెంజ్ : సమంత

మొన్ననే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్.. సమంత గురించి ఒక్కమాటలో వర్ణించలేమని.. ఇప్పటి హీరోయిన్లకు ఆమె చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రయోగాలు చెయ్యడానికి కూడా సమంత చాలా ధైర్యంగా ముందుకొస్తుందని కూడా చెప్పుకొచ్చింది. కీర్తి… సమంత గురించి ఇంత స్టడీ ఎప్పుడు చేసిందో తెలీదు కానీ.. ఆమె చెప్పింది నూటికి నూరు శాతం నిజమని ప్రూవ్ అయ్యింది. ‘బిగ్ బాస్4’ దసరా ఎపిసోడ్ ను హోస్ట్ చేసి ఏకంగా 11 టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేలా చేసింది సమంత.

ఆ వెంటనే ‘ఆహా’ కోసం `సామ్ జామ్` అనే టాక్ షోని హోస్ట్ చెయ్యడానికి ముందుకు వచ్చింది. ఇక ఈ షో గురించి సమంత మాట్లాడుతూ.. ” ‘బిగ్ బాస్ 4’ కేవ‌లం మావయ్య అడిగారని చేశాను. కానీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకునే చేశాను. ఓ రాత్రి మొత్తం నిద్రపోకుండా చాలా కష్టపడ్డాను.ఆడియెన్స్ అలాగే నా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చాలా టెన్షన్ వచ్చింది. ఫైనల్ గా హ్యాపీ. అయితే దాంతో పోలిస్తే.. ‘సామ్ జామ్‌’ చాలా విభిన్న‌మైన షో. చెప్పాలంటే ఇది.. నార్మల్ టాక్ షో కాదు.

Samantha about hosting a talk show1

కొన్ని స‌మ‌స్య‌ల్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లే షో. నా లైఫ్ లోనే ఇది పెద్ద ఛాలెంజ్‌. నిజానికి చెప్పాలంటే… హోస్ట్ చెయ్యడం కంటే యాక్టింగ్ చెయ్యడమే ఈజీ. నేను ఎలాంటి ప్లాట్-ఫామ్లో కనిపిస్తున్నాను అనేది ఆలోచించను. నా బెస్ట్ ఎంతిస్తున్నాను అనేదే ఆలోచిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది సమంత.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sam Jam
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

20 mins ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

37 mins ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version