Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అదృష్టం కొద్ది బయటపడ్డానని చెప్పిన సమంత

అదృష్టం కొద్ది బయటపడ్డానని చెప్పిన సమంత

  • June 3, 2018 / 09:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అదృష్టం కొద్ది బయటపడ్డానని చెప్పిన సమంత

మహానటి సావిత్రి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. అలాగే తక్కువ వయసులోనే కన్నుమూశారు. ఆమె కథ కొంతకాలం క్రితం కొంతమందికే తెలుసు.. మహానటి సినిమాతో ఇప్పుడు అందరికీ తెలిసింది. అభినేత్రి జీవితం నాటి తరం వారినే కాదు.. నేటి తరం వారిని సైతం కంటతడి పెట్టించింది. అయితే ఈ సినిమాలో మధురవాణి పాత్ర పోషించిన సమంతకి మాత్రం సావిత్రి జీవితం తన జీవితానికి చాలా దగ్గరగా పోలికలు ఉన్నాయని భావించింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ” సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే, అది నా కథలానే అనిపించింది.

ప్రేమ విషయంలో ఆమెలానే నేను ఒకరిని నమ్మాను. అయితే, అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. లేకుంటే నా కథ కూడా సావిత్రిలానే అయ్యుండేది” అని తెలిపింది. “మా తల్లిదండ్రుల దీవెన, నేను చేసుకున్న పుణ్యం, నా అదృష్టం కారణంగానే చైతూ దొరికాడు” అని ఆనందం వ్యక్తం చేసింది. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. “సినిమాల్లో అవసరమైతే రొమాన్స్ సీన్లకు సిద్ధమే. హీరో ఎవరైనా, తెరపై రొమాన్స్ చేస్తాను. అదికూడా నటనలో భాగమే. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు తన నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదు” అని స్పష్టం చేసింది. అయితే హుందాగా ఉండే, మంచి క్యారెక్టెర్స్ ఎంచుకుంటానని చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Samantha
  • #Samantha Latest Interview
  • #Savitri

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

9 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 hour ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version