Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒక్క బెల్టు కోసం సామ్‌ అంత ఖర్చు పెడుతోందా?

ఒక్క బెల్టు కోసం సామ్‌ అంత ఖర్చు పెడుతోందా?

  • December 29, 2020 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క బెల్టు కోసం సామ్‌ అంత ఖర్చు పెడుతోందా?

సమంత తన దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు పెడుతుందని ఉదయమే మన సైట్‌లో చదువుకున్నాం. ఆ మాటకొస్తే చాలామంది నాయికలు ఇదే పని చేస్తున్నారనుకోండి. అయితే సమంత ధరించిన బెల్టు ధర ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయి కూర్చుంది. ఇటీవల దిల్‌ రాజు బర్త్‌ డే పార్టీకి సమంత, నాగ చైతన్య కలసి వచ్చారు. ఆ సందర్భంగా చాలానే ఫొటోలు క్లిక్‌ మన్నాయి. సమంత వెర్మిలియాన్‌ కలర్‌ టాప్‌, బ్లాక్‌ ప్యాంట్‌తో తళుక్కుమంది.

మధ్యలో బెల్ట్‌ కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించింది. చైసామ్‌ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు మీరూ చూసి ఉంటారు కానీ అంతగా గమనించకపోయుంటారు. తాజాగా ఆ బెల్ట్‌కి సంబంధించి తాజా సమాచారం ఆసక్తి రేపుతోంది. ఆ బెల్టు ఖరీదుతో ఏకంగా ఓ ల్యాప్‌టాప్‌ కొనుక్కోవచ్చట. అవును నిజం ఎందుకంటే ఆ బెల్ట్‌ ధర సుమారు ₹35 వేలు. గుచ్చి కంపెనీకి చెందిన ఆ బెల్ట్‌ ధరను కొంతమంది ఆన్‌లైన్‌లో పోల్చి చూస్తున్నారు. క్రిస్‌మస్‌కు సమంత ధరించిన డ్రెస్‌ ₹3.5 లక్షలు అంటే ఎంత ఆశ్చర్యపోయారో, ఇప్పుడు బెల్ట్‌ ధర ₹35 వేలు అంటే అంతే ఆశ్చర్యపోవాల్సిందే.

సమంత కావాలనే ఇలా చేస్తోందా? లేక ఆమె లివింగ్ లైఫ్‌ ఇంత కాస్ట్లీనా అనేది తెలియడం లేదు. ఏదైతేముంది. సమంత దుస్తులు మాత్రం ఇటీవల కాలంలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. న్యూ ఇయర్‌కి ఏ డ్రెస్‌ వేస్తుందో, దాని ధర ఎంత అనేది త్వరలో చూద్దాం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Sam Jam
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

43 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version