మీడియా అంటే ఎంతోమంది సెలెబ్రెటీస్ భయపడతారు….ఎందుకు అంటే…ఒకటి చెబితే దానికి మసాలా యాడ్ చేసి మరీ మీడియా ఉన్న పరువు తీసేస్తుంది అని…అయితే సౌత్ బ్యూటీ సమంత మాత్రం మీడియా విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు…సినిమాల్లో పెద్దగా ఎక్స్పోసింగ్ ఇవ్వనీ సమంత…పెళ్లి దగ్గర పడుతున్నా కొద్ది మరింత బోల్డ్ గా తయారవుతుంది అన్న మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా మారింది…విషయం లోకి వెళితే….నాగ చైతన్యతో అక్టోబర్ 6న పెళ్లి జరుపుకోనున్న సమంత ఈలోపే తను కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులన్నిటిని ఫినిష్ చేస్తుంది. ఇక ఈమధ్యనే జె.ఎఫ్.డబల్యు మేగజైన్ కోసం హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన సమంత అదే రేంజ్ లో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తనకిష్టమైన ఐదు ఎప్పుడూ తన వెంటే హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని చెప్పిన సమంత ఓ అభిమాని ఫుడ్ ఆర్ సెక్స్ అన్న ప్రశ్నకు సమాధానం అందరు ఆశ్చర్యపడేలా ఇచ్చింది.
ఓ రోజు తినకుండైనా ఉండొచ్చు కాని ఆ ఆకలి మాత్రం రోజు తీర్చుకోవాల్సిందే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే సినిమాల మ్యాటర్ లో కూడా….పెళ్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తా అంటూ చెప్పిన సమంత…ఎలాంటి విషయాన్నైనా సరే బోల్డ్ గా ట్రీట్ చేస్తూ ఈ మధ్య అందరికి షాకులు మీద షాక్ ఇస్తుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ…ఇదే జరిగితే మాత్రం…ఈ మ్యాటర్ సీరియస్ అయ్యీ…అసలుకే మోసం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు…మరి దీనిపై చైతు…ఏమంటాడో?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.