Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: విజయ్ కు కాబోయే భార్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Samantha: విజయ్ కు కాబోయే భార్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • August 17, 2023 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: విజయ్ కు కాబోయే భార్యపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో విడుదల కానున్న సినిమాలలో ఖుషి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో విజయ్ సమంత మధ్య కెమిస్ట్రీ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకయ్యాయి. తాజాగా సమంతకు విజయ్ భాగస్వామి ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమంత స్పందిస్తూ విజయ్ దేవరకొండకు కాబోయే భార్య సాధారణంగా ఉండాలని కుటుంబంతో కలిసిపోవాలని అన్నారు.

విజయ్ దేవరకొండ ఫోన్ కాల్స్ తక్కువగా మాట్లాడతాడని మెసేజ్ లు ఎక్కువగా చేస్తాడని సమంత చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తాడని సమంత కామెంట్లు చేశారు. విజయ్ దేవరకొండకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని సామ్ అన్నారు. సమంత గురించి విజయ్ మాట్లాడుతూ మేఘన, నీరజ కోన, చిన్మయి, రాహుల్ రవీంద్రన్ వీళ్లు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని సమంత అన్ని రకాల వంటలను ఆస్వాదిస్తుందని తెలిపారు.

ఎంత కోపమొచ్చినా సమంత (Samantha) అభ్యంగా మాట్లాడదని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ సామ్ జోడీ ఖుషితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఖుషి సినిమాలో సమంత ముస్లిం యువతిగా, బ్రాహ్మణ యువతిగా కనిపించనున్న నేపథ్యంలో అలా ఎందుకు కనిపిస్తారో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొదట ఈ సినిమా పునర్జన్మల కథాంశంతో తెరకెక్కుతోందని ప్రచారం జరిగినా ట్రైలర్ చూసిన తర్వాత ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టత వచ్చింది. విజయ్ సామ్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. విజయ్, సామ్ జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Vijay Devarkonda

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

15 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

17 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version