Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆమెకు అవార్డు రాకపోతే ఏంటి.. సక్సెస్ లు హ్యాండ్ ఇవ్వట్లేదు కదా..!

ఆమెకు అవార్డు రాకపోతే ఏంటి.. సక్సెస్ లు హ్యాండ్ ఇవ్వట్లేదు కదా..!

  • December 24, 2019 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమెకు అవార్డు రాకపోతే ఏంటి.. సక్సెస్ లు హ్యాండ్ ఇవ్వట్లేదు కదా..!

అవార్డులు రాకపోయినా ఆమె సినిమాల సెలక్షన్ సూపర్ అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇంతకీ ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారా.. మన అక్కినేని వారి ఇంటికోడలు సమంత. సాధారణంగా ఏ హీరోయిన్ కు అయినా.. ‘పెళ్ళైన తరువాత అప్పటి వరకూ ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది.. ఇక ఆ హీరోయిన్ కు అవకాశాలు రావు’ అని చాలామంది ఫిక్స్ అయిపోతారు. ఇప్పటి వరకూ మనం చూస్తూనే ఉన్నాం.. కానీ సమంత మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Samantha Latest Photoshoot Still

కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని చేస్తూ.. తన క్రేజ్ ను డబుల్ చేసుకుంటుంది. గత ఏడాది ఈమె ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘యూ టర్న్’ ‘అభిమన్యుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. వీటిలో ‘రంగస్థలం’ ‘మహానటి’ సినిమాలకు తాజాగా 9 ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. అయితే ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్న సమంతకు మాత్రం అవార్డు రాలేదు. దీంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందారని టాక్. అయినప్పటికీ సమంతే.. సూపర్ అని చెప్పాలి. ఆమె సెలెక్ట్ చేసుకునే స్టోరీలు.. నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ ఏడాది కూడా ఆమె నటించిన ‘సూపర్ డీలక్స్’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోన్న తమిళ సూపర్ హిట్ ’96’ లో నటిస్తుంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని.. ముఖ్యంగా సమంత నటన అందరినీ అలరిస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అవార్డులు రాకపోతేనేంటి సమంత ప్లానింగ్ సూపర్ గా ఉంది..!

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyudu
  • #Mahanati
  • #Majili
  • #Oh Baby
  • #Rangasthalam

Also Read

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

45 mins ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

2 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

3 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

26 mins ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 hour ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version