Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత గొప్ప మనస్సుకు నిదర్శనం ఇదే?

Samantha: సమంత గొప్ప మనస్సుకు నిదర్శనం ఇదే?

  • November 10, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత గొప్ప మనస్సుకు నిదర్శనం ఇదే?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే విషయంలో సమంత ముందువరసలో ఉంటారు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత సేవా కారక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే తను చేసిన సహాయాల గురించి బయటకు చెప్పుకోవడానికి సమంత పెద్దగా ఇష్టపడరు. తెలుగమ్మాయిలో ఒకరైన తేజస్వి మదివాడ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నటిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే నటిగా ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్నా తేజస్వి ఆర్థికంగా స్థిరపడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం తేజస్వికి టీబీ రాగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా ఆ సమయంలో సమంత సాయం చేశారని తేజస్వి తాజాగా చెప్పుకొచ్చారు. సమంత మంచితనాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను అందుకున్న సమంత ఇండస్ట్రీలో సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు.

ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం సమంత విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సమంత కొత్త సినిమాల షూటింగ్ త్వరలో మొదలుకానుంది. నాగచైతన్యతో విడిపోయినా సమంతకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే భవిష్యత్తులో చైతన్య సమంత కలిసి నటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

6 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

3 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

6 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version