Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: ఫస్ట్ హీరోయిన్ గా సమంత పనికిరాదా.. అందుకే అలాంటి అవకాశాలు వస్తున్నాయా?

Samantha: ఫస్ట్ హీరోయిన్ గా సమంత పనికిరాదా.. అందుకే అలాంటి అవకాశాలు వస్తున్నాయా?

  • July 29, 2022 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఫస్ట్ హీరోయిన్ గా సమంత పనికిరాదా.. అందుకే అలాంటి అవకాశాలు వస్తున్నాయా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆగ్ర తారగా ఓ వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ఈమె నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా వరుస లేడి ఓరియెంటెడ్ సినిమాలు అలాగే కమర్షియల్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈమె నటించిన పుష్ప సినిమాలో ఐటం సాంగ్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న సమంత

ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికి తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయని తరచూ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు తాను ఎలాంటి సినిమాకి సైన్ చేయలేదని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదని తనకు కేవలం సెకండ్ హీరోయిన్ అలాగే గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ లో అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.

ఇలా సమంతకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడం పూర్తిగా తనని అవమానించినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఒకవైపు సమంతకన్నా ఇండస్ట్రీలోకి వెనుక వచ్చిన రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోగా సమంత మాత్రం ఇలా మొదటి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు రావడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టాలంటే ఆమె సినిమా అవకాశంతోనే ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Iff
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

7 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

9 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

2 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

3 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

4 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version