Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: మీరు లెజెండ్ అంటూ ప్రశంసలు కురిపించిన సమంత!

Samantha: మీరు లెజెండ్ అంటూ ప్రశంసలు కురిపించిన సమంత!

  • November 27, 2023 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మీరు లెజెండ్ అంటూ ప్రశంసలు కురిపించిన సమంత!

సినిమాలకు కాస్త విరామం తీసుకున్నటువంటి సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈమె గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడం కోసమే సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సమంత సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఇతర హీరోల సినిమాలు తనకు నచ్చితే కనుక వెంటనే ఆ సినిమాలపై రియాక్ట్ అవుతారు తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా కన్నడ మెగాస్టార్ మమ్ముట్టి జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించిన కాతల్ ది కోర్ చిత్రాన్ని వీక్షించింది. ఈ మూవీలో మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించారు. జియో బేబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. సమంత ఈ మూవీ చూసిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ ఏడాదిలోనే బెస్ట్ మూవీ..

ఈ బ్యూటిఫుల్ అండ్ పవర్ ఫుల్ మూవీ చూస్తే మీకు మీరే మంచి చేసుకున్నవాళ్లవుతారు. మమ్ముట్టి సర్.. మీరే నా హీరో. ఇందులో మీ నటన ఎక్కువ రోజులుపాటు గుర్తుండిపోతుంది. ఈ సినిమా నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను లవ్ యు జ్యోతిక అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక డైరెక్టర్ జియో బేబీ మీరు లెజెండ్ అంటూ ఈ సందర్భంగా (Samantha) సమంత షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలా మమ్ముట్టి నటించిన సినిమా సమంతను పూర్తిస్థాయిలో ఆకట్టుకుందని అందుకే ఈ సినిమా పట్ల సమంత ఇలాంటి పోస్ట్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తరువాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaathal Core
  • #mammootty
  • #Samantha

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

28 mins ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

8 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

46 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

2 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

3 hours ago
Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version