Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: బాలీవుడ్‌ తేలలేదు కానీ… వేరే వుడ్‌లో సమంత సినిమా!

Samantha: బాలీవుడ్‌ తేలలేదు కానీ… వేరే వుడ్‌లో సమంత సినిమా!

  • August 7, 2022 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: బాలీవుడ్‌ తేలలేదు కానీ… వేరే వుడ్‌లో సమంత సినిమా!

బాలీవుడ్‌ సినిమా ఓకే అయ్యేలా ఉంది.. బాలీవుడ్‌ ఎంట్రీ పక్కా.. బాలీవుడ్‌ ఎంట్రీ ఇదిగో.. బాలీవుడ్‌లో తొలి సినిమా ఇదే.. అంటూ సమంత నెక్స్ట్‌ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఇంకా బాలీవుడ్ సినిమా ఇంకా ఓకే అవ్వలేదు. అయితేనేం తొలి మలయాళ సినిమా ఓకే అయ్యింది అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుందని అంటున్నారు.

సమంత చేతిలో వరుస సినిమాలు అయితే ఉన్నాయి కానీ.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ మాత్రం ఇటీవల కాలంలో రాలేదు. వస్తే గిస్తే బాలీవుడ్‌ సినిమా అనౌన్స్‌మెంటే ఉంటుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే బాలీవుడ్‌ సినిమా సంగతేమో కానీ, మలయాళ సినిమా అయితే వచ్చిందని సమాచారం. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ అనే సినిమాలో సమంతను కథానాయికగా తీసుకున్నారని సమాచారం.

అభిలాష్‌ జోషి తెరకెక్కిస్తున్న ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ సినిమా విభిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం ఇటీవల దర్శకుడు సమంతను సంప్రదించారట. సినిమా కథ ఆసక్తికరంగా ఉండటం, పాత్ర కూడా నచ్చడంతో సామ్‌ ఓకే చెప్పింది అని అంటున్నారు. గతంలో సమంత, దుల్కర్‌ సల్మాన్‌ ‘మహానటి’ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో ఇద్దరికీ కాంబినేషన్‌ సీన్స్‌ లేవు.

మరోవైపు సమంత నుండి రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఒకటి పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. గుణశేఖర్‌ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయని, త్వరలో సినిమా అప్‌డేట్స్‌ వస్తాయని ఇటీవల టీమ్‌ చెప్పింది. ఇది కాకుండా ‘యశోద’, విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ సెట్స్‌ మీద ఉన్నాయి. బాలీవుడ్‌లో అయితే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఎప్పుడు సమంత హిందీ సినిమా చూస్తామో తెలియాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

14 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

15 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

15 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version