Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha: అడివి శేష్‌ అడిగితే.. సమాధానం దాటేసిన సామ్‌!

Samantha: అడివి శేష్‌ అడిగితే.. సమాధానం దాటేసిన సామ్‌!

  • December 3, 2022 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అడివి శేష్‌ అడిగితే.. సమాధానం దాటేసిన సామ్‌!

‘హిట్‌ 2’ వచ్చేసింది.. ‘హిట్‌ 3’లో హీరో ఎవరు అనేది కూడా చెప్పేశారు. ఆ సినిమా కథ ఎక్కడ సాగుతుంది అనే వివరాలు కూడా దాదాపుగా వచ్చేశాయి. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వస్తాయి. అయితే ఇప్పుడు మరో సినిమా గురించి చర్చ నడుస్తోంది. అదే ‘హిట్‌ ఫిమేల్‌’ వెర్షన్‌ గురించి. అంటే ఇప్పటివరకు వచ్చిన ‘హిట్‌’లు రెండు హీరో బేస్డ్‌.. అయితే రాబోయే హిట్‌ సినిమాల్లో పోలీసు.. ఫిమేల్‌ అయితే ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది.

‘హిట్‌ 2’ సినిమా చూశాక ఓ తెలుగు రివ్యూయర్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. భవిష్యత్తు ‘హిట్‌’ సినిమాల్లో ఒకటో రెండో సినిమాలు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కూడా చేస్తే బాగుంటుంది అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. దానికి ‘హిట్‌ 2’ హీరో అడివి శేష్‌ స్పందించారు. ‘‘సమంత ఈ ఆలోచన అదిరిపోయింది.. నీవేమంటావ్‌’’ అంటూ సమంతను మెన్షన్‌ చేశారు. దీంతో అడివి శేష్‌ కూడా ఈ ఆలోచనను సమర్థించినట్లయింది. దీంతో సమంత దీనికి ఏం సమాధానం చెబుతుందా అని చర్చ మొదలైంది.

ఇంతలో సమంత ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. అయితే ఆ సమాధానం చూసి సామ్‌ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకు ఓకే అని చెప్పిందా? లేదా? అనే క్లారిటీ మిస్‌ అయ్యింది ఆమె ట్వీట్‌లో. ‘‘హిట్‌’ సిరీస్‌ లాంటి పోలీసు పాత్రనా.. వినడానికి చాలా ఫన్‌గా ఉంది’’ అని ట్వీట్‌ చేసింది. అదే విధంగా మీ సినిమా హిట్‌ అయినందుకు అభినందనలు’’ అని ట్వీట్‌ చేసింది. దీంతో ఆమె ఓకే అని చెప్పిందా? లేదా? అనేది తెలియడం లేదు.

సమంత ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’, ‘యశోద’ సినిమాల్లో యాక్షన్స్‌ సీన్స్‌ చేసింది. దీంతో ‘హిట్’ సినిమా సిరీస్‌లో సమంత యాక్షన్‌ సీన్స్‌ చేస్తే.. అదిరిపోతుంది అని చెప్పాలి. ‘హిట్‌’ సిరీస్‌లో మొత్తంగా ఏడు సినిమాలు ఉంటాయి అని ఇప్పటికే టీమ్‌ చెప్పింది. అందులో మొత్తంగా ఆరుగురు హీరోలు ఉంటారని కూడా చెప్పారు. అందులో ఓ హీరో/హీరోయిన్‌ సమంత అయితే సూపర్‌. మరి దర్శకుడు శైలేష్‌ కొలను ఏమంటారో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #HIT 3
  • #HIT2
  • #Samantha

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

17 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

18 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

18 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

18 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

19 mins ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

2 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version