Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Samantha: ఇన్స్టాగ్రామ్ నుండీ భారీగా సంపాదిస్తున్న సమంత..!

Samantha: ఇన్స్టాగ్రామ్ నుండీ భారీగా సంపాదిస్తున్న సమంత..!

  • August 13, 2021 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఇన్స్టాగ్రామ్ నుండీ భారీగా సంపాదిస్తున్న సమంత..!

ఇండియన్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండీ భారీగా సంపాదిస్తారు అని విన్నాము. ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉందనేది తాజా సమాచారం.పెళ్ళైనప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా డబుల్ అయ్యిందనే చెప్పాలి. పెళ్లి చేసుకుంటే హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోద్ది అలాగే క్రేజ్ పడిపోద్ది అనే అనుమానాలను కూడా సమంత పటా పంచలు చేసింది.

కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తే ఎప్పటికీ రాణించొచ్చు అని ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘ఓ బేబీ’ వంటి సినిమాలతో ప్రూవ్ చేసింది.అంతేకాదు ‘బిగ్ బాస్4’ ఒక ఎపిసోడ్ ను హోస్ట్ చేసి అలాగే ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే షోని కూడా హోస్ట్ చేసి తనలోని మరో కోణాన్ని కూడా చూపించింది. ఇటీవల ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించి దేశం మొత్తం పాపులర్ అయిపోయింది.

సరే ఇక అసలు విషయానికి వస్తే.. సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండీ కూడా భారీగా సంపాదిస్తుంది. ఆమె ఇన్స్టా ఖాతాకి 18 మిలియన్ కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సమంతతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలని పలు కార్పొరేట్ కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆమె ఒక్క పోస్ట్ కు రూ.25 లక్షల నుండీ రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు వినికిడి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Akkineni
  • #Shakunthalam

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

11 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

11 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

9 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

10 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

13 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version