Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha: జీవితంలో ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు!

Samantha: జీవితంలో ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు!

  • September 20, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: జీవితంలో ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. ఈమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత అభిమానులతో చిట్ చాట్ చేశారు. వారు అడిగే ప్రశ్నలకు ఈమె సమాసానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి అనడంతో ప్రస్తుతం తను ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని, ఇకపై తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ సమాధానం చెప్పారు. మీ జీవితంలో వాస్తవానికి దగ్గరగా ఉండే ఏవైనా మూడు విషయాలను తెలియచేయండి అంటూ మరొకరు ఏమైనా ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ…

నేను దేనినైనా సాధిస్తాను, పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అని ప్రశ్నించడం మానేసి యధాతతంగా వాటిని స్వీకరిస్తాను. నేను నీతి నిజాయితీతో ముందుకు సాగుతాను అంటూ సమాధానం చెప్పారు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అనే విషయం గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న కష్టానికి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని ఎవరు అనుకోవద్దు.

ఇప్పుడే మీ జీవితం మొదలైంది ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలే మిమ్మల్ని రాటు తేలుస్తాయి. 25 ఏళ్ల వయసులో నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు అలాగే నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తాయని కూడా అనుకోలేదు. ఎలాంటి కష్టాలు వచ్చినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి అంటూ ఈ సందర్భంగా సమంత (Samantha) చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

48 mins ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

1 hour ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

25 mins ago
Madala Ravi: పోరాడే రెబల్.. నటుడు మాదాల రవి బర్త్ డే స్పెషల్

37 mins ago
AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

18 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

19 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version