Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బుల్లితెర గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న సామ్

బుల్లితెర గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న సామ్

  • January 27, 2020 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లితెర గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న సామ్

“ఓ బేబీ” సినిమా అనంతరం తెలుగులో కానీ తమిళంలో కానీ సమంత కొత్త సినిమాలు సైన్ చేయకపోయేసరికి.. అందరు ఆమె సినిమాల నుండి బ్రేక్ తీసుకొంటుందని.. పిల్లల్ని ప్లాన్ చేస్తుందని రకరకాలుగా అనుకున్నారు. అయితే.. సమంత మాత్రం సైలెంట్ గా “96, ది ఫ్యామిలీ మేన్ 2” షూటింగ్ చేసుకుంటూ ఉండిపోయింది. అయితే.. సమంత సినిమా నుండి బ్రేక్ తీసుకోవడానికి కారణం పైన పేర్కొన్నవి కాదని.. ఆమె బుల్లితెర డెబ్యు ప్లాన్ చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Ala Vaikunthapurramuloo Movie 15 Days Box Office collections

ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్లో సమంత హోస్ట్ గా ఓ టాక్/గేమ్ షో మొదలవ్వనుంది. టాలీవుడ్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొననున్న ఈ కార్యక్రమం మార్చి నుండి మొదలవ్వానుందట. ఈ ప్రిపరేషన్ కోసమే సినిమాల నుండి కొద్దిగా గ్యాప్ తీసుకొంది సమంత. మరి సమంత బుల్లితెర ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.. ఎందుకంటే బుల్లితెరపై అందంతోపాటు వాక్చాతుర్యం కూడా చాలా ముఖ్యం.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Akkineni Samantha
  • #Jannu
  • #naga chaitanya
  • #Oh Baby

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

16 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

44 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version