Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పెళ్లి తర్వాత కలిసి లాంగ్ ట్రిప్ వేసిన సమంత, నాగ చైతన్య

పెళ్లి తర్వాత కలిసి లాంగ్ ట్రిప్ వేసిన సమంత, నాగ చైతన్య

  • March 29, 2018 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి తర్వాత కలిసి లాంగ్ ట్రిప్ వేసిన సమంత, నాగ చైతన్య

నాగచైతన్య, సమంత ప్రేమికులుగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగారు. అయితే మీడియా కంట పడుతామోనని కొంత భయపడేవారు. విహారాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. పెళ్లి తర్వతా స్వేచ్ఛగా ఎగరాలని అనుకున్నారు. ప్రాజక్ట్స్ చేతినిండా ఉండడంతో కుదరలేదు. అందుకే హనీమూన్ ని కూడా వారం రోజుల్లో ముగించారు. అయితే ఈనెలలో సమంత మహానటి, రంగస్థలం, విశాల్ తో ఇరంబు తిరై అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసింది. మరో మూడు సినిమాలు చేస్తోంది. వాటికి 15 రోజులు బ్రేకే ఇచ్చింది. నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీ షూటింగ్ ని పూర్తి చేసేసాడు.

మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు మూవీ షూటింగ్ లో పాల్గొనాలి. కానీ సమంతకి బ్రేక్ దొరకడంతో షూటింగ్ షెడ్యూల్ ని మార్చారు. ఇలా ఇద్దరూ షూటింగ్స్‌కి ఓ రెండు వారాలపాటు బ్రేక్ ఇచ్చి యూఎస్‌ కి వెళ్లారు. అమెరికాలోని మియామి మ్యూజిక్ ఫెస్టివల్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూస్తుంటే దొరికిన సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అర్ధమవుతోంది. టూ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ తమతమ ప్రాజక్ట్స్ తో బిజీ కానున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Actor Samantha
  • #naga chaitanya
  • #Samantha
  • #telugu news updates

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

2 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

3 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

4 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

38 mins ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

6 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version