Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: మరో ఎమోషనల్‌ ఫొటో పోస్ట్‌ చేసిన సమంత!

Samantha: మరో ఎమోషనల్‌ ఫొటో పోస్ట్‌ చేసిన సమంత!

  • November 9, 2021 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మరో ఎమోషనల్‌ ఫొటో పోస్ట్‌ చేసిన సమంత!

సమంతకు… టాలీవుడ్‌లో, తెలుగు నేల మీద స్నేహితురాళ్లు చాలా ఎక్కువ. పెళ్లికి ముందు నుండే చాలామందితో స్నేహం చేసేది సమంత. అయితే వివాహం అయ్యాక వారితో కలసి తిరగడం తగ్గించింది. ఇప్పుడు రిలేషన్‌షిప్‌ బ్రేక్ అవ్వడంతో తిరిగి తన పాత స్నేహాల్ని వెతుక్కుంటూ, పనిలో పనిగా ఆనందాన్ని వెతుక్కుంటోంది. ఈ క్రమంలో లైఫ్‌లో వాళ్లు ఎంత ఇంపార్టెంట అనేది కూడా తెలియజేస్తోంది. తాజాగా సమంత తన సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసింది.

అందులో ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ అనగాని మంజుల, దర్శకురాలు నందిని రెడ్డి, నటి మాళవికా నాయర్‌ ఉన్నారు. డాక్టర్‌ మంజుల జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో వీరంతా కలిశారు. అప్పుడే తీసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ… ‘‘మీ లాంటి స్నేహితురాలు నా జీవితంలోకి రావడం నా అదృష్ణం. కష్టసమయాల్లో నిజమైన స్నేహితుడు ఎవరో తెలుస్తుందని అంటుంటారు. నీ కంటే నిజమైన మిత్రురాలు ఎవ్వరూ లేరు డాక్టర్. హ్యాపీ బర్త్ డే” అంటూ రాసుకొచ్చింది సమంత.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత… తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలసి ఆ మధ్య తీర్థయాత్రలకు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో కూడా స్నేహం, స్నేహితుల గురించి సోషల్‌ మీడియాలో తన భావాలను వ్యక్తీకరిస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి డాక్టర్‌ అనగాని మంజుల జన్మదినం సందర్బంగా ఇలా తన మనసులో మాటల్ని సోషల్‌ మీడియాకి ఎక్కించింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

53 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version