Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: తన విడాకుల విషయం పై తొలిసారి స్పందించిన సమంత!

Samantha, Naga Chaitanya: తన విడాకుల విషయం పై తొలిసారి స్పందించిన సమంత!

  • December 7, 2021 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: తన విడాకుల విషయం పై తొలిసారి స్పందించిన సమంత!

చైసామ్ టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటూ అందరూ ధీమాగా ఉన్న టైంలో అనూహ్యంగా వారు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం అందరినీ కలచివేసింది. అక్టోబర్ 2 న తాము విడిపోతున్నట్లుగా నాగ చైతన్య తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే సమంత మాత్రం ఈ విషయం పై ఇప్పటి వరకు స్పందించలేదు. తన ఇన్స్తా గ్రామ్ మామ్ సేస్ అంటూ కొన్ని కోట్స్ పెడుతూ వచ్చింది. వీటి పై నెటిజన్లు అలాగే నాగ చైతన్య అభిమానులు రక రకాలుగా స్పందించినా…

ఆమె మాత్రం వీటిని ఆపడం లేదు.ఇక విడాకుల విషయం ఎప్పుడూ ఏ టాపిక్ వచ్చినా ఈమె స్కిప్ చేస్తూ వచ్చేది.అయితే తాజాగా ఈమె తన విడాకుల విషయం పై స్పందించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ..” విడాకుల తర్వాత నేను చనిపోకుండా ఎలా బ్రతికున్నానో నాకే అర్థం కావడం లేదు. నేను చాలా బలహీనమైన మనిషిని అని ముందు నుండీ అనుకునేదాన్ని. కానీ ఎలాంటి క్లిష్ట పరిస్తితుల్లోనైనా బలంగా నిలబడగలను అనే నమ్మకం నాకు వచ్చింది.

ప్రతీ వ్యక్తి సందర్భాన్ని బట్టి నడుచుకోవడంలో చాలా ఛాలెంజ్ ఉంటుంది అనే విషయం కూడా నాకు అర్థమైంది ” అంటూ చెప్పుకొచ్చింది సమంత .సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె శాకుంతలం తో పాటు యశోద అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 min ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

39 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

24 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version