Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఏదేమైనా.. సమంత వద్దకు అభిజిత్ రావాల్సిందే!

ఏదేమైనా.. సమంత వద్దకు అభిజిత్ రావాల్సిందే!

  • December 20, 2020 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏదేమైనా.. సమంత వద్దకు అభిజిత్ రావాల్సిందే!

బిగ్ బాస్ 4తో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకున్న నటుడు అభిజిత్. ఈ నటుడు మొదట సినిమాలతో పెద్దగా క్రేజ్ అందుకోలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టాడో జనాలకు అమితంగా దగ్గరయ్యాడు. ఆదివారం ఫైనల్ లో టైటిల్ విన్నర్ గా నిలిచేది అభిజితే అని ఇప్పటికే జనాలు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో తెలియదు కాబట్టి అభిజిత్ విన్నర్ అవుతాడా లేదా అనేది చివరి వరకు చెప్పలేము.

ఇక బిగ్ బాస్ విన్నర్ అయినా కాకపోయినా కూడా అభికి మాత్రం క్రేజ్ చాలానే వచ్చింది. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ సమంత కూడా క్లారిటీ ఇచ్చింది. దసరా స్పెషల్ గా సామ్ ప్రత్యేక హోస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. సమంత హోస్ట్ గా వచ్చినప్పుడు ఆమె ఫోకస్ ముందు అభి వైపే ఉండింది. ఇక అతను హౌజ్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చిన కూడా సామ్ జామ్ లోకి రావచ్చని తెలుస్తోంది.

ఆహా యాప్ లో సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ షోలోకి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి వారు మాత్రమే వచ్చారు. మరి అలాంటి గ్రేట్ షోలోకి అభి వస్తే అతని స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Bigg Boss 4
  • #Samantha

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

24 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

7 mins ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

17 mins ago
Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

1 hour ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version