Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: మరో ఆసక్తికర పోస్ట్ చేసిన హీరోయిన్ ​సమంత!

Samantha: మరో ఆసక్తికర పోస్ట్ చేసిన హీరోయిన్ ​సమంత!

  • November 1, 2021 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మరో ఆసక్తికర పోస్ట్ చేసిన హీరోయిన్ ​సమంత!

స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత విదేశాలను చుట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సమంత యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం నాగచైతన్య ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసి సమంత అభిమానులకు భారీ షాకిచ్చారు. తన మనస్సులోని భావాలను, అభిప్రాయాలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అమ్మాయిల పెళ్లి గురించి తాజాగా సమంత షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత ప్రముఖ రచయితలలో ఒకరైన రాబర్ట్ కు సంబంధించిన కోట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో సమంత ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయని ఎక్కువ ఒత్తిడికి గురైన సమయంలో మన అసలైన స్వభావం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే సమంత పెడుతున్న పోస్ట్ లను చూసిన నెటిజన్లలో ఎక్కువమంది ఆమె ఆ పోస్ట్ లను ఎందుకు పెడుతుందో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే సమంతకు ఆఫర్లు మరింత పెరుగుతాయి. నాని హీరోగా తెరకెక్కనున్న దసరా సినిమాలో కూడా మరో హీరోయిన్ రోల్ కోసం సమంత ఎంపికయ్యారని వార్తలు వస్తుండటం గమనార్హం. సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంతకు ఆఫర్లు తగ్గకపోవడం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version