Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Samantha, Naga Chaitanya: సమంత సంతోషానికి సీక్రెట్ అదేనంట!

Samantha, Naga Chaitanya: సమంత సంతోషానికి సీక్రెట్ అదేనంట!

  • July 26, 2021 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: సమంత సంతోషానికి సీక్రెట్ అదేనంట!

స్టార్ హీరోయిన్ సమంత గ్లామర్ రోల్స్ లోనూ, అభినయ ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ద్వారా సమంత వెబ్ సిరీస్ లలో కూడా అద్భుతంగా నటించగలనని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శాకుంతలం మూవీలో సామ్ నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. సమంత ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా సమంత తన సంతోషానికి గల కారణాలను వెల్లడించారు.

సమంత సంతోషానికి కారణం నాగ చైతన్య అని చాలామంది భావిస్తారు. అయితే సమంత మాత్రం తన సంతోషానికి పువ్వులు కారణమని వెల్లడించారు. మొక్కలు, పువ్వులను సమంత ప్రేమగా చూస్తున్న ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. మనస్సుకు పుష్పాలు ఎంతో ఆనందం, ఆహ్లాదం ఇస్తాయని సమంత చెప్పుకొచ్చారు. తోటల పెంపకం గురించి శ్రద్ధ వహించడం ఆత్మకు మెడిసిన్ అని ఆమె వెల్లడించారు. సమంత హ్యాపీనెస్ సీక్రెట్ రివీల్ కాగా తాము కూడా మొక్కలను పెంచుతామని సమంత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ కు సంబంధించి సమంత భారీ డీల్ కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత సమంత సినిమాల విషయంలో వేగం తగ్గించారు. సమంత పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. శాకుంతలం సినిమాకు సమంత 2.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha Akkineni
  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya

Also Read

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

45 mins ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago

latest news

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

1 hour ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

2 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

3 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version