Filmy Focus » Videos » సమంత పెళ్లి రిసెప్షన్ ఎక్కడో తెలుసా ?
అక్కినేని కాంపౌండ్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్యలు త్వరలో పెళ్లి కొడుకులు కాబోతున్న సంగతి తెలిసిందే.
అఖిల్.. ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్‌ని, నాగచైతన్య..సమంతని వివాహం చేసుకోబోతున్నారు. అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..