Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అభిమాని ఎడిటింగ్ కి సమంత చురుక్కులు

అభిమాని ఎడిటింగ్ కి సమంత చురుక్కులు

  • July 30, 2018 / 05:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమాని ఎడిటింగ్ కి సమంత చురుక్కులు

ఐశ్వర్యరాయ్ ఒడిలో కనీసం ముక్కు మొహం తెలియని యువకుడు చాలా సరదాగా కూర్చున్న ఫోటో ఒకటి అప్పట్లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను ఎవరో కుర్రాడు ముద్దాడుతున్నట్లుగా ఉన్న ఫోటో కూడా ఇంటర్నెట్ లో హల్ చేసింది. అప్పటికి ఫోటోషాప్ అంటే ఎవరికీ తెలియదు కాబట్టి ఆ ఫోటోలు నిజమే అనుకొను అందరూ భ్రమపడ్డారు. కానీ.. ఎప్పుడైనా ఫోటోషాప్ గురించి అందరికీ తెలుసు.. చాలా మంది అందులో శిక్షణ తీసుకొన్నప్పట్నుంచి ఆ తరహా ఫోటోలను జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. ఆ తర్వాత నుంచి ఆ తరహా ఫ్యాన్ ఎడిట్స్ ను ఫన్నీగా తీసుకోవడం మొదలెట్టారు. తాజాగా సమంత ఆ సరదాగా షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

ఎవరో ఒక కుర్రాడు సమంతను పెళ్లి చేసుకొన్నట్లుగా ఎడిట్ చేసిన ఆ ఫోటోను ఎవరో అభిమాని ట్విట్టర్ లో షేర్ చేసి “ఏంటి సమంతా ఇది?” అంటూ ప్రశ్నించగా దానికి సమంత సరదాగా “గతవారం లేచిపోయాం, ఇది ఎలా లీక్ అయ్యింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అంటూ రీట్వీట్ చేసింది. అంతే.. ఇక అందరూ పగలబడి నవ్వుకోవడంతోపాటు.. ఎవడ్రా ఆ ఎడిటింగ్ చేసింది అంటూ వెతకడం మొదలెట్టారు. పాపం ఆ కుర్రాడు ఏదో సరదాగా చేసి ఉంటాడు కానీ.. సమంత ట్వీట్ పుణ్యమా అని మనోడికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.

Samantha

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Marriage
  • #Samantha Movies

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

6 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

8 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

8 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

17 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version