Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తన మార్కుల చిట్టా విప్పిన సమంత!!

తన మార్కుల చిట్టా విప్పిన సమంత!!

  • July 14, 2016 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన మార్కుల చిట్టా విప్పిన సమంత!!

క్యూట్ నటి సమంత తన తల్లిదండ్రులతో గడుపుతోంది. జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరకడంతో చెన్నైలోని తన ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుతోంది. ఈ సందర్బంగా సమంత టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్ట్ లను ఆమె తల్లి తీసి చూపించేసరికి స్యామ్ ఆశ్చర్యపోయింది. ఈ విషయం సమంత ట్విట్టర్ లో గురువారం వెల్లడించింది. సర్టిఫికెట్ల ఫోటోలను పోస్ట్ చేసింది. ఆయా మార్కులను చూసి ఇప్పటికీ తన తల్లి గర్వపడుతోందని వివరించింది.

“మనసు పెట్టి కష్టపడితే మంచి విజయాలను సాధించవచ్చు అనేందుకు ఇవే నిదర్శనాలు” అని ట్వీట్ చేసింది. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన సంగతిని గుర్తు చేసుకుంది. ఆమె ట్వీట్ లకు ప్రముఖ నటి రాధిక, నిర్మాత, నటి మంచు లక్ష్మీ తదితరులు “బ్యూటీ విత్ బ్రెయిన్” అంటూ రీ ట్వీట్ చేశారు. ఆమె టెన్త్ మార్కుల లిస్ట్ లో మార్కులను పరిశీలిస్తే లెక్కల్లో ఈ ముద్దుగుమ్మ టాప్ గా కనిపిస్తోంది. వందకు వంద మార్కులు సాధించింది.

ఇంగ్లీష్ లోను మంచి స్కోర్ చేసి టీచర్ తో “ఈ అమ్మాయి మా స్కూల్ ఆస్తి” అని అభినందనలు కూడా అందుకుంది. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులతో “సమంత టాలీవుడ్ ఆస్తి” అని అనిపించుకుంటోంది.

Mommy and I going through old report cards . She proud ,I surprised . This happened 😳.. 😝 pic.twitter.com/EBZMCE8VRQ

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 14, 2016

Work hard nd you will succeed at anything you put your mind too.I am guessing this has been my motto for a long time pic.twitter.com/XxtdZGmd88

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 14, 2016

This I remember . Right after this it was lights ,camera and action❤️❤️ pic.twitter.com/Q2PIG6iM2y

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 14, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

2 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

3 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

4 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version