Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తనతో నటించిన హీరోల సీక్రెట్స్ చెప్పిన సమంత!

తనతో నటించిన హీరోల సీక్రెట్స్ చెప్పిన సమంత!

  • December 2, 2016 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనతో నటించిన హీరోల సీక్రెట్స్ చెప్పిన సమంత!

ఏ మాయ చేసిందేమో గాని సమంత .. వరుసగా కుర్ర హీరోలందరితో నటించే అవకాశం దక్కించుకుంటోంది. ఏమని దర్శకులను అడిగితే ఆమెతో మా హీరో కెమిస్ట్రీ బాగుంటుందని చెబుతున్నారు. హీరోలని అడిగితే సమంత మంచి నటి, అంతే కాదు మా జోడీ స్క్రీన్ పైన అందంగా ఉంటుందని కితాబు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె ముందు ఉంచితే .. క్రెడిట్ అంతా హీరోలదే అని సెలవిచ్చింది… తనతో నటించిన హీరోల గురించి సమంత చెప్పిన సంగతులు..

కామ్ గా ఉండే వారు..Ye Maya Chesaveనా తొలి హీరో నాగ చైతన్య. “ఏ మాయ చేసావే” ముందు ఆయనకు కెమెరా అనుభవం ఉంది. నాకేమో కొత్త. అప్పుడు తెలుగు కూడా రాదు. అయినా ఓపికగా భరించారు. ఓ గొప్ప సినీ కుటుంబం నుంచి వచ్చినా .. సెట్లో కామ్ గా ఉండేవారు. సీన్ అయిపోగానే .. ఒంటరిగా కూర్చొని తన పని తాను చూసుకునే వారు.
(సమంత నాగ చైతన్యతో ఏ మాయ చేసావే సినిమాతో పాటు ఆటోనగర్ సూర్య, మనం లో నటించింది.)

డాన్స్ సూపర్Janatha Garageఎన్టీఆర్ పక్కన బృందావనం లో నటించే అవకాశం రాగానే నేను వెంటనే ఆయన నటించిన గత సినిమాలన్నీ చూశాను. వామ్మో .. ఏమి జోరు అనిపించింది. సెట్లోనూ అంతే ఉత్సాహంతో పని చేసేవారు. చిన్న సీన్ అయినా సరే.. వంద శాతం కృషి పెడతారు. ఆయన డాన్స్ చేస్తుంటే .. చాల సార్లు నా స్టెప్పు మరిచి పోయేదాన్ని.
(ఎన్టీఆర్ సరసన రామయ్య వస్తావయ్య, రభస సినిమాల్లో నటించారు. జనతా గ్యారేజ్ లో నటిస్తున్నారు)

జోకులు వేస్తారు..Dookuduమహేష్ సైలంట్ గానే జోకులు వేస్తారు. దూకుడు లో నేనూ, మహేష్ గొడవపడే సీన్లున్నాయి. అక్కడ నేను చాలా సీరియస్ గా కనిపించాలి. కాని మహేష్ ని చూస్తే నవ్వు ఆగేది కాదు. ఇలా అయన సెట్లో ఉంటే నాకు సమయమే తెలియదు. మా ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండుతుంది. అందుకే మహేష్ తో మూడు(దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం) సినిమాలు చేయగలిగా.

నాని కమిట్ మెంట్ నచ్చింది..Yeto Vellipoindhi manasuనేను ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో నాని తో కలిసి నటించా. నానిలో చాలా టాలెంట్ ఉంది. అతని కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. షూటింగ్ స్పాట్ లో ఆరోజు తీయాల్సిన షాట్ గురించి మాత్రమే మాట్లాడేవాడు.

మాటలతో కట్టి పడేస్తాడు..Jabardasthసినిమా, ఇల్లు.. ఈ రెండే సిద్దార్ధ కి తెలిసినవి. నేను జబర్దస్త్ సినిమా కోసం అతనితో కలిసి నటిస్తున్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నాను. సినిమా లేకపోతే కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తాడు. నేనూ అంతే. ఆ విషయంలో మాఇద్దరిది సేమ్ పించ్. సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సుధీర్గంగా మాట్లాడేస్తాడు. అతని ఆలోచనలెప్పుడూ వినూత్నంగా ఉంటాయి. తన మాటలతో ఎదుటివారిని కట్టి పడేస్తాడు.

పవర్ ఫుల్ మాన్Attarintiki Darediపవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ మాన్. దేనికి భయపడరు. అత్తారింటికి దారేది విడుదలకు ముందే బయటకు వచ్చినా కంగారు పడలేదు. మాకందరికీ ధైర్యం చెప్పారు. ఆయన కెమేరా ముందే నటిస్తారు. బయట కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attarintiki Daredhi Movie
  • #Autonagar Surya Movie
  • #Brahmothsavam Movie
  • #Dookudu Movie
  • #Eega movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version