Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: సమంత స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఏంటంటే..?

Samantha: సమంత స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఏంటంటే..?

  • March 30, 2023 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఏంటంటే..?

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది.. ఆమె పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన న్యూస్ చాలా త్వరగా వైరల్ అవుతుంటుంది.. ఎప్పుడైతే మయోసైటిస్ బారిన పడ్డానని వెల్లడించిందో అప్పటినుండి రకరకాల వార్తలు వచ్చాయి.. విశ్రాంతి తీసుకుంటూనే ‘యశోద’, ‘శాకుంతలం’ డబ్బింగ్ పూర్తి చేసి.. సినిమా అంటే తనకెంత ప్యాషన్, డెడికేషన్ అనేది తెలియజేసింది.. కాస్త గ్యాప్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది సామ్.. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, ‘శాకుంతలం’ ప్రమోషన్స్.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోంది..

మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన స్టైల్లో దూసుకెళ్తోంది.. అలాగే ‘గివ్ బ్యాక్ టు సొసైటీ’ అనే పాలసీతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా టైంలో టెర్రస్ గార్డెనింగ్ చేసి.. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.. తనకి ‘సాకి’ అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉంది.. ‘ఏకం’ అనే ప్రీ స్కూల్, శిల్పా రెడ్డి రన్ చేస్తున్న సస్టెన్ కార్ట్‌లో ఇన్వెస్టర్‌గా కూడా జాయిన్ అయింది..

రీసెంట్‌గా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది సమంత (Samantha) .. నారిష్ యు అనే ఫస్ట్ సూపర్ ఫుడ్ బ్రాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.. ఇదొక స్టార్టప్ కంపెనీ.. క్వినోవా, చియా సీడ్స్ వంటి ప్రొడెక్ట్స్‌ని ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు.. కేవలం ఇన్వెస్టర్‌గానే కాకుండా ఈ కంపెనీకి చెందిన మిల్లెట్ మిల్క్ లాంఛ్ చేసింది సామ్.. పాతకాలపు ఆహార పద్ధతులను పరిచయం చేయడంతో పాటు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు..

ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు నారిష్ యు లో పెట్టుబడులు పెట్టి తమవంతు ప్రోత్సాహమందిస్తున్నారు.. ఇప్పుడు సమంత కూడా జాయిన్ అవడంతో మరింత వేగంగా ఈ బ్రాండ్ జనాల్లోకి వెళ్లనుంది.. ఇక సామ్ నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.. గుణ శేఖర్.. మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు..

View this post on Instagram

A post shared by Nourish You (@nourishyouindia)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

6 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

8 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

1 hour ago
Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

3 hours ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version