Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: నీ అంతు చూస్తానంటూ గట్టి వార్నింగ్ ఇస్తున్న సమంత.. ఎవరికంటే?

Samantha: నీ అంతు చూస్తానంటూ గట్టి వార్నింగ్ ఇస్తున్న సమంత.. ఎవరికంటే?

  • May 24, 2022 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: నీ అంతు చూస్తానంటూ గట్టి వార్నింగ్ ఇస్తున్న సమంత.. ఎవరికంటే?

అక్కినేని నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తన అందంతో, అభినయంతో అందరిని మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంది. తను నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవడంతో సమంతకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

సమంత కొంత కాలం క్రితం నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ బాధ నుండి బయటపడటానికి సమంత వెకేషన్స్ కి వెళ్తూ వరుస సినిమాలు ఒప్పుకొని చాలా యాక్టింగ్ తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్రతి విషయంలో తను అనుకున్నది సాధించాలని సమంత ఎంతో పట్టుదలగా ఉంటుంది. ఇక వర్కౌట్స్ విషయంలో కూడా సమంత చాల పట్టుదలగా ఉంటుంది. షూటింగ్ కోసం ఔట్ డోర్ లో ఉన్న కూడా సమంత వరకౌట్స్ చేయటం మానదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తన జిమ్ వర్కౌట్ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల సమంత తన జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత బరువు ఎత్తున్న తన ఫోటోని షేర్ చేస్తూ ఈరోజు 90 కేజీలు.. 100 కేజీలు ఇక 10 కేజీల దూరంలో ఉన్నా. 100 కేజీలు త్వరలోనే నీ అంతు చూస్తా అంటూ రాసుకొచ్చింది.

ఇక దీన్ని బట్టి అర్థమవుతోంది సమంత వర్కౌట్ విషయంలో ఎంత పట్టుదలగా ఉంటుందో. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్ ఉండబోతోంది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంత మీద పలు విమర్శలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ సీన్ చేస్తే సమంత మరిన్ని విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Saakunthalam
  • #Samantha
  • #VD11
  • #Yashoda

Also Read

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

related news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

trending news

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

2 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

17 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

17 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

18 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

19 hours ago

latest news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

30 mins ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

2 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

19 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

20 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version