Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha, Kajal: సమంత లో అది ఇష్టపడుతున్న హీరోలు.. కాజల్ లో మాత్రం ఇష్టపడడం లేదు!

Samantha, Kajal: సమంత లో అది ఇష్టపడుతున్న హీరోలు.. కాజల్ లో మాత్రం ఇష్టపడడం లేదు!

  • May 16, 2023 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Kajal: సమంత లో అది ఇష్టపడుతున్న హీరోలు.. కాజల్ లో మాత్రం ఇష్టపడడం లేదు!

కాజల్ అగర్వాల్ లక్ష్మీకల్యాణం సినిమా ద్వారా పరియమైంది. ఈ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేకోపోయింది. అయితే అదే సంవత్సరంలో వచ్చిన చందమామ సినిమా కాజల్ సినీ ప్రస్ధానానికి పునాది వేసిందని చెప్పాలి. తరువాత మగధీర సినిమాలో హిందు గా కాజల్ చేసిన పాత్ర టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలిచిపోయింది. తరువాత తీసిన సినిమాలు కొన్ని హిట్లు, కొన్ని సినిమాలు ప్లాప్ లు ఉన్నాయి. కాజల్ 2020లో వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కు ప్లాన్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.

ఇండస్ట్రీలో హాట్ గా కనిపించినంత కాలమే ఆఫర్లు ఇస్తారు. పెళ్లైతే స్టార్ హీరోయిన్ల క్రేజ్ ఒక్కసారిగా పడిపోతుంది.. వాళ్లకు అవకాశాలు రావనేది పాత మాట. పెళ్లైనా.. తల్లైనా మాకేం అభ్యంతరం లేదు.. టాలెంట్ ఉంటే చాలంటున్నారు దర్శకులు. కానీ అసలు సమస్య అది కాదు. మరో కొత్త ఇష్యూ ఉంది ఇక్కడ. అదే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌కు ఎదురవుతుంది. ఇది ఆమెను కాస్త ఇబ్బంది కూడా పెడుతుందనుకోండి. ఇంకా చెప్పాలంటే పెళ్లైన హీరోయిన్లందరికీ అదే సమస్య. మరి అదేంటో తెలుసుకుందాం రండి..

పెళ్లి కాక ముందు కాకపుట్టించే పాత్రల్లో కనిపించిన స్టార్ హీరోయిన్లు పెళ్లి అయ్యాక మాత్రం చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌‌లోనూ మునుపటి కారెక్టర్స్ కోసమే చూస్తున్నారు కాజల్ అగర్వాల్. యంగ్ హీరోలతో ఆడిపాడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె NBK 108తో పాటు తమిళంలో కమల్ హాసన్ ఇండియన్ 2, హిందీలో మరో సినిమాతో బిజీగా ఉన్నారు.

ఒకవేళ ఆఫర్లు ప్రధాన పాత్రలో ఇవ్వాలంటే హాట్ గా కనిపించాల్సిందే అంటున్నారట. (Kajal) కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ పర్లేదనిపిస్తుంది కానీ ఒకప్పట్లా ఆమె కోరుకుంటున్న ఆఫర్స్ మాత్రం రావట్లేదు. పెళ్లైపోయింది కాబట్టి సీనియర్ ముద్ర పడిపోయింది. అందుకే కుర్ర హీరోలు, స్టార్స్ ఈమె వైపు చూడట్లేదు. ఒకప్పుడు చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో నటించిన ఈమెకు ఇప్పుడంతా సీనియర్స్ నుంచే పిలుపొస్తుంది. సమంతలా ఈ జనరేషన్ హీరోల నుంచి కాజల్‌కు ఆఫర్స్ రావట్లేదు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Actress Samantha
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version