Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత న్యూ పోస్టు

Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత న్యూ పోస్టు

  • December 9, 2023 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత న్యూ పోస్టు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. రోజులపాటు వెకేషన్ వెళ్లొచ్చిన సమంత అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి మూమెంట్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఏకమ్’ పేరుతో సమంత ప్రీ స్కూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తన ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తో కలిసి సమంత ఈ ప్రీస్కూల్ ని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించింది. దీంతోపాటు ‘సాకీ’ అనే దుస్తుల బ్రాండ్ ని కూడా రన్ చేస్తోంది సమంత. రీసెంట్ గా న్యూట్రివేటివ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. తాజాగా ఈ ప్రీస్కూల్ ని సందర్శించింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో చిన్నారులతో సరదాగా చిల్ అవుతూ కనిపించింది.

అంతేకాకుండా ఇందులో మరోసారి తన సిగ్నేచర్ ఫ్యాషన్ లుక్ ని మైంటైన్ చేసింది. సమంత స్టైలిష్ బ్లూ కలర్ బ్లేజర్, చిక్ డెనిమ్, ట్రెండీ గాగుల్స్ ధరించి తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సమంత స్టైలిష్ లుక్ అదుర్స్, సమంత క్యూట్ స్మైల్ అదిరిపోయింది, బ్లేజర్ లో సమంత (Samantha) మరింత బ్యూటిఫుల్ గా ఉందంటూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అలా సినిమాలతో పాటు వివిధ రకాల వ్యాపారాల్లోనూ రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా పేరు తెచ్చుకుంది. ఇక చివరగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీ తర్వాత సమంత ‘సిటాడేల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

9 mins ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

7 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

24 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

3 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

24 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version