Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఇలాంటివి హోటల్ లో చెయ్యనన్న సమంతా?

ఇలాంటివి హోటల్ లో చెయ్యనన్న సమంతా?

  • February 22, 2016 / 09:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలాంటివి హోటల్ లో చెయ్యనన్న సమంతా?

ఇప్పుడు ఇండస్ట్రీ లో ‘అ ఆ’ సినిమా హాట్ టాపిక్ అయ్యింది.నితిన్, సమంతా జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందిస్తున్న విషయం మనకి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఒక సన్నివేశం ఇప్పుడు ఇండస్ట్రీ ని కుదిపేస్తుంది.ఈ సినిమా లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయ్ అని, సమంతా బాత్రూం లో సన్నివేశం  సినిమాకి అవే హైలెట్ అవుతాయని సమాచారం. కాని సమంతా పై  బాత్ రూం సన్నివేశాలు తీసేటప్పుడు చాల సమస్యలు వచ్చాయని, హోటల్ లోని బాత్రూం లో అయితే నేను ఇటువంటి సన్నివేశాలు చెయ్యనని సమంతా తెగేసి చెప్పిందంట్టా.

ఇక తలలు పట్టుకొన్న చిత్ర యూనిట్ మొత్తం చేసేది ఏమిలేక సమంతా కోసం స్టూడియో లో నే సపరేట్ గా ఒక సెట్ వేయించి ఆ సన్నివేశాలని షూట్ చేసారంట. అసలు హోటల్ లో ఆ సన్నివేశాలు చెయ్యడానికి తనకొచ్చిన సమస్య ఏంటో తెలియక యూనిట్ వర్గాలు మొత్తం జుట్టు పీక్కొని ఆలోచించినా అంతు చిక్కలేదంట్టా. ఇక త్రివిక్రమ్ కూడా ఎవరి సమస్య వారిది అని సమంతా చెప్పినట్లు చేసాడని వినికిడి.ఇంతకూ ముందు ‘అత్తారింటికి దారేది’ సినిమా లో కూడా బాత్ రూం సన్నివేశాలలో నటించిన సమంతా ను చూసి కుర్ర కారు బాగా హ్యాపీ గా ఫీల్ అయారు. మరి ‘అ, ఆ’ సినిమాలో ని ఈ సీన్స్ ఇంకెంత రంజుగా ఉంటాయో మనకి తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Movies

Also Read

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

10 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

2 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

22 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version