Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న సమంత ఫిట్నెస్ వీడియో..!

వైరల్ అవుతున్న సమంత ఫిట్నెస్ వీడియో..!

  • November 10, 2020 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న సమంత ఫిట్నెస్ వీడియో..!

గతవారం రోజుల నుండీ సోషల్ మీడియాలో సమంత పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ‘బిగ్ బాస్4’ దసరా ఎపిసోడ్ ను హోస్ట్ చేసి మంచి రేటింగ్ నమోదయ్యేలా చేసింది సమంత. అటు తరువాత ‘ఆహా’ యాప్ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోని హోస్ట్ చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించింది. నిజానికి తెలుగు రాకుండానే..అలాగే ‘బిగ్ బాస్4’ ఒక్క ఎపిసోడ్ ను కూడా హోస్ట్ చెయ్యకుండానే ఆ స్థాయిలో సమంత హోస్ట్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.

సమంత ఇప్పుడు ‘సామ్ జామ్’ ను పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నట్టు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ షో కోసమే అనుకుంట సమంత చాలా కష్టపడుతుంది. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని సమంత.. ఇటీవల Plant-Based Diet మరియు దానికి సంబంధించిన వర్కౌట్స్ ను ప్రారంభించింది. నిపుణుడైన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో సామ్ ఈ కఠిన వ్యాయామాలు చెయ్యడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఆ వీడియోకు అప్పుడే 5.84 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ రావ‌డం విశేషం. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు ‘డెడికేషన్ కు డెఫినిషన్ మా సామ్’ ‘వావ్’ ‘సూపర్ సామ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత నటించిన ‘ఫ్యామిలీమెన్2’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదల కాబోతుందని టాక్.

View this post on Instagram

May all beings everywhere be happy and free ,and may the thoughts ,words , and actions of my own life contribute in some way to that happiness and to that freedom for all. #day2ofplantbasedtransformation with @krishna__vikas Breaking the myth that one cannot enhance their performance, build lean muscle etc on a plant based diet… Let’s do this 💚

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Nov 9, 2020 at 8:24pm PST

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha Akkineni
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

38 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version